twitter
    bredcrumb

    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!

    By Musti Prashanth
    | Updated: Thursday, July 29, 2021, 12:06 [IST]

    Janaki Kalaganaledu Today Promo 95th episode: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    1/10

    ప్రతి రోజు బయట మందు తాగేసి వస్తున్నారని జానకి తన మామ గోవిందరాజు కోసం ఒక ప్రత్యేకమైన పని చేస్తుంది.
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    2/10


    ఇప్పటికే రెండుసార్లు మల్లిక చేసిన తప్పులను జానకి కారణంగా క్షమించిన జ్ఞానాంబ మరోసారి జానకి మాటలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    3/10

    ఇక ఇంతలో అక్కడికి వచ్చిన జానకి మరోసారి అత్తా మాటకు సమాధానం ఇస్తుంది. అలా చేయడం చాలా కష్టం అంటూ మల్లికను వదిలేయండని అంటుంది. 
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    4/10
    అయితే అందుకు విష్ణు తెలివిగా ఒక చిన్న శిక్ష వేస్తే సరిపోతుందని చెప్పడంతో మల్లిక స్మైల్ ఇస్తుంది.
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    5/10

    ఇక మల్లిక మరోసారి తప్పు చేసి అత్త జ్ఞానాంబ ముందు చివాట్లు తింటుంది.
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    6/10

    రామచంద్ర జానకి కోసం తెచ్చిన ఐపీఎస్ పుస్తకాలని ఆమె ముందు ఉంచుతాడు. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని మాట్లాడుతుంటే జానకి భర్త ప్రేమకు ఎమోషనల్ అవుతుంది.
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    7/10

    అందుకు జ్ఞానాంబ ఒప్పుకోదు. ముగ్గు గీతను మన షాప్ వరకు వేసుకుంటూ వెళ్లాలని ఆర్డర్ వేస్తుంది.
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    8/10

    మల్లికను ఏం చేయాలో చెప్పమని ఆమె భర్త విష్ణును కూడా అడుగుతుంది.
    Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
    9/10

    రామ అలా బాధపడవద్దు అంటూ మీ కోరికలని ఇష్టాలను తీర్చడం నా బాధ్యత అంటూ భరోసా ఇస్తాడు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X