twitter
    bredcrumb

    Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం

    By Musti Prashanth
    | Updated: Monday, August 9, 2021, 12:59 [IST]

    Janaki Kalaganaledu Today promo 102 episode: జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని జ్ఞానాంబ బలంగా కోరుకుంటుంది. ఇక వారిద్దరికి ఏకాంతం అవసరమని కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. గుడిలో పూజ చేయడమే కాకుండా  జానకి, రామలకు పిల్లలు తొందరగా కలగాలని జ్ఞానాంబ మొక్కుని కూడా తీర్చుకుంటుంది. గుడి మెట్లకు బొట్లు పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి నీళ్లతో అభిషేకం చేస్తుంది.  
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    1/11
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    2/11

     కార్ఖానాలో మూడు రోజులు ఉండాలని జ్ఞానాంబ ఆదేశాలకు కట్టుబడిన జానకి అక్కడే పని వాళ్ళతో సమానంగా స్వీట్స్ తయారు చేస్తుంది.
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    3/11

    మల్లిక చేసిన మోసానికి మరోసారి చిక్కుల్లో పడిన జానకి కార్ఖానాలో ఉంటూ స్వీట్స్ రెడీ చేసి పరిస్థితి ఏర్పడుతుంది.
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    4/11

    కార్ఖానాకు వెళ్ళిన జ్ఞానాంబ అక్కడ జానకి పడుతున్న కష్టాన్ని ప్రత్యేకంగా గమనిస్తుంది.
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    5/11

    అనంతరం భోజనం వడ్డించిన జ్ఞానాంబ మరొకసారి తనతో ఎలాంటి అబద్ధం చెప్పవద్దని, నిజం కూడా దాచవద్దని చెబుతుంది.
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    6/11

    ఇక రామ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం చేసిన జానకికి కూడా జ్ఞానాంబ మరో శిక్ష వేస్తుంది.
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    7/11

    ఇక ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జానకి తన ఐపీఎస్ కల గురించి తలచుకొని షాక్ అవుతుంది.
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    8/11

    నువ్వు కూడా జానకితో పాటే కార్ఖానాలోకి వెళ్లి పడుకోవాలని మల్లికకు జ్ఞానాంబ శిక్ష వేస్తుంది. 
     Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం  పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
    9/11



    ఇక జానకి చదువుకోవాలనే రామచంద్ర ఒక సంచిలో పుస్తకాలు పెట్టి మల్లికకు ఇస్తాడు. నువ్వు కూడా అక్కడికి వెళుతున్నావు కదా ఈ సంచిని జానకికి ఇవ్వండి అని రామచంద్ర మల్లికను  బ్రతిమాలతాడు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X