Janaki Kalaganaledu Today Promo 94th episode: జానకి చదువుకోసం దొంగచాటుగా వెళ్లిన రామ.. జ్ఞానాంబ కంట పడడంతో షాక్!
By Musti Prashanth
| Published: Wednesday, July 28, 2021, 13:26 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo 94th episode: జానకి చదువుకోసం దొంగచాటుగా వెళ్లిన రామ.. జ్ఞానాంబ కంట పడడంతో షాక్! | Janaki Kalaganaledu Today Promo 94th episod - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-94th-episod-fb72746.html
జ్ఞానాంబ కూడా అప్పుడే రామచంద్రను చూసి ఆ సంచిలో ఏముందని అడుగుతుంది. ఇక రామ ఎలాంటి సమాధానం ఇస్తాడో ఆ తరువాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి
జ్ఞానాంబ కూడా అప్పుడే రామచంద్రను చూసి ఆ సంచిలో ఏముందని అడుగుతుంది. ఇక రామ ఎలాంటి సమాధానం...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-94th-episod-fb72746.html#photos-1
ఇక వారిని పసిగట్టిన మల్లిక అప్పుడే ఇంట్లో లైట్స్ ఆన్ చేస్తుంది. ఇక అదే సమయంలో జ్ఞానాంబ కూడా అక్కడికి వస్తుంది.
ఇక వారిని పసిగట్టిన మల్లిక అప్పుడే ఇంట్లో లైట్స్ ఆన్ చేస్తుంది. ఇక అదే సమయంలో జ్ఞానాంబ కూడా...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-94th-episod-fb72746.html#photos-2
ఇక రామతో పాటు జానకి కూడా అదే సమయంలో ఎందుకో బయటకు వస్తుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఇద్దరు గుద్దుకుంటారు.
ఇక రామతో పాటు జానకి కూడా అదే సమయంలో ఎందుకో బయటకు వస్తుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఇద్దరు...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-94th-episod-fb72746.html#photos-3
చీకట్లో అతను దొంగచాటుగా వెళ్లడాన్ని చిన్న కోడలు పసిగడుతుంది. ఎదో ఉందని అనుమానంతో చూస్తుంది.
చీకట్లో అతను దొంగచాటుగా వెళ్లడాన్ని చిన్న కోడలు పసిగడుతుంది. ఎదో ఉందని అనుమానంతో చూస్తుంది.
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-94th-episod-fb72746.html#photos-4
మరోవైపు కన్నబాబు కూడా అసలైన సీన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రామ జానకి కోసం బుక్స్ తీసుకోవడం అతను చూస్తాడు. అతన్ని సంతోషంగా ఉండనివ్వకూడదని పగబడతాడు.
మరోవైపు కన్నబాబు కూడా అసలైన సీన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రామ జానకి కోసం బుక్స్ తీసుకోవడం...