Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి!
By Musti Prashanth
| Published: Thursday, July 29, 2021, 11:56 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo: తప్పు చేసి బుక్కైన మల్లిక.. మరోసారి జ్ఞానాంబ నిర్ణయానికి అడ్డుపడిన జానకి! | Janaki Kalaganaledu Today Promo 95th episode: - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-95th-episode-fb72766.html
ప్రతి రోజు బయట మందు తాగేసి వస్తున్నారని జానకి తన మామ గోవిందరాజు కోసం ఒక ప్రత్యేకమైన పని చేస్తుంది.
ప్రతి రోజు బయట మందు తాగేసి వస్తున్నారని జానకి తన మామ గోవిందరాజు కోసం ఒక ప్రత్యేకమైన పని...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-95th-episode-fb72766.html#photos-1
ఇప్పటికే రెండుసార్లు మల్లిక చేసిన తప్పులను జానకి కారణంగా క్షమించిన జ్ఞానాంబ మరోసారి జానకి మాటలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
ఇప్పటికే రెండుసార్లు మల్లిక చేసిన తప్పులను జానకి కారణంగా క్షమించిన జ్ఞానాంబ మరోసారి జానకి...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-95th-episode-fb72766.html#photos-2
ఇక ఇంతలో అక్కడికి వచ్చిన జానకి మరోసారి అత్తా మాటకు సమాధానం ఇస్తుంది. అలా చేయడం చాలా కష్టం అంటూ మల్లికను వదిలేయండని అంటుంది.
ఇక ఇంతలో అక్కడికి వచ్చిన జానకి మరోసారి అత్తా మాటకు సమాధానం ఇస్తుంది. అలా చేయడం చాలా కష్టం అంటూ...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-95th-episode-fb72766.html#photos-3
అయితే అందుకు విష్ణు తెలివిగా ఒక చిన్న శిక్ష వేస్తే సరిపోతుందని చెప్పడంతో మల్లిక స్మైల్ ఇస్తుంది.
అయితే అందుకు విష్ణు తెలివిగా ఒక చిన్న శిక్ష వేస్తే సరిపోతుందని చెప్పడంతో మల్లిక స్మైల్...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-95th-episode-fb72766.html#photos-4
ఇక మల్లిక మరోసారి తప్పు చేసి అత్త జ్ఞానాంబ ముందు చివాట్లు తింటుంది.
ఇక మల్లిక మరోసారి తప్పు చేసి అత్త జ్ఞానాంబ ముందు చివాట్లు తింటుంది.
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-95th-episode-fb72766.html#photos-5
రామచంద్ర జానకి కోసం తెచ్చిన ఐపీఎస్ పుస్తకాలని ఆమె ముందు ఉంచుతాడు. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని మాట్లాడుతుంటే జానకి భర్త ప్రేమకు ఎమోషనల్ అవుతుంది.
రామచంద్ర జానకి కోసం తెచ్చిన ఐపీఎస్ పుస్తకాలని ఆమె ముందు ఉంచుతాడు. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా...