Janaki Kalaganaledu Today Promo 96th episode: మల్లికకు కఠినమైన శిక్ష వేసిన జ్ఞానాంబ.. సీన్‌లోకి జానకి ఎంట్రీ
By Musti Prashanth
| Published: Friday, July 30, 2021, 11:58 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo 96th episode: మల్లికకు కఠినమైన శిక్ష వేసిన జ్ఞానాంబ.. సీన్‌లోకి జానకి ఎంట్రీ | Janaki Kalaganaledu Today Promo 96th episode: - FilmiBeat Telugu/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-96th-episode-fb72789.html
సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో టాప్ సెకండ్ ర్యాంక్ రావడంతో జానకి కోసం రామ పుస్తకాలు తెప్పిస్తాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చఫువుకునేందుకు ఏర్పాట్లు చేస్తాడు.
సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో టాప్ సెకండ్ ర్యాంక్ రావడంతో జానకి కోసం రామ పుస్తకాలు...
అయితే అర్ధరాత్రి రెండు గంటల వరకు అలానే చదువుకున్న జానకికి ఆరోగ్యం కూడా ముఖ్యం అంటూ ప్రేమగా చెబుతాడు. అందుకు జానకి సరే అంటూ అతని చేతిపై స్వీట్ గా ముద్దు పెడుతుంది.
అయితే అర్ధరాత్రి రెండు గంటల వరకు అలానే చదువుకున్న జానకికి ఆరోగ్యం కూడా ముఖ్యం అంటూ ప్రేమగా...