twitter
    bredcrumb

    Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్

    By Musti Prashanth
    | Published: Monday, August 2, 2021, 13:28 [IST]

    Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    1/10

    సూర్యోదయం అయినా కూడా ముగ్గు కనిపించకపోవడంతో జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. ముగ్గు వేయకుండా మల్లిక ఎక్కడికి వెళ్లిందని జ్ఞానాంబ ఆగ్రహానికి లోనవుతుంది. 
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    2/10

    జానకి, రామ వారి కంట పడతారా లేక ఎప్పటిలానే తప్పించుకుంటారా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    3/10


    ఇక అప్పుడే జ్ఞానాంబ ఆమె భర్త గోవిందరాజుతో బయటకు వెళ్లాలని అనుకుంటుంది. 
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    4/10

    ఇక ఎవరు గుర్తు పెట్టకుండా ఉండాలని రామచంద్ర చీరను ముసుగులా తగిలించుకుని వస్తాడు. 
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    5/10


    జానకి కూడా అత్త చెప్పిన ముగ్గు పనిని సక్రమంగా పూర్తి చేయాలని ఉదయాన్నే లేస్తుంది. రామ సహాయం కూడా తీసుకుంటుంది.
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    6/10

    ఇక ముగ్గు వేయడం రాని జానకి మనసులో కంగారుపడుతూ సరేనని చెబుతుంది. ఇంతలో రామ వచ్చి భయపడాల్సిన అవసరం లేదని నేను నేర్పిస్తాను అంటూ మరోసారి భరోసా ఇస్తాడు.
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    7/10


    ఉదయాన్నే ఇంటి ముందు నువ్వే ముగ్గు వేయాలని జ్ఞానాంబ జానకికి వివరిస్తుంది.
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    8/10


    మధ్యలో జానకి వచ్చి మల్లికను కాపాడాలని చూసినప్పటికి వర్కౌట్ కాదు. దీంతో మల్లికకు నడుము నొప్పి వచ్చేలా ఆ శిక్షను అనుభవిస్తుంది.
     Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్
    9/10


    మల్లికకు బుద్ధి చెప్పాలని జ్ఞానాంబ బలమైన నిర్ణయం తీసుకుంటుంది. రథం ముగ్గులో తాడు గీత గీయాలని అది మన స్వీట్ షాప్ వరకు వేయాలని ఆర్డర్ వేస్తుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X