Janaki Kalaganaledu Today Promo 98th episode: ఆషాఢమాసం ఎఫెక్ట్.. జ్ఞానాంబకు సడన్ షాక్ ఇచ్చిన లీలావతి..
By Musti Prashanth
| Published: Tuesday, August 3, 2021, 14:58 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo 98th episode: ఆషాఢమాసం ఎఫెక్ట్.. జ్ఞానాంబకు సడన్ షాక్ ఇచ్చిన లీలావతి.. | Janaki Kalaganaledu Today Promo 98th episode - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-98th-episode-fb72869.html
జానకికి ముగ్గులు వేయమని జ్ఞానాంబ ఆర్డర్ వేస్తుంది. ఇక జానకి ముగ్గులు రావని ఇబ్బంది పడుతుండగా వెంటనే రామ ఆమెకు సహాయం చేస్తాడు.
జానకికి ముగ్గులు వేయమని జ్ఞానాంబ ఆర్డర్ వేస్తుంది. ఇక జానకి ముగ్గులు రావని ఇబ్బంది పడుతుండగా...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-98th-episode-fb72869.html#photos-1
ఇక పక్కన చీర కొంగు కప్పుకొని ఉన్నవారు ఎవరని ఆరా తీసేందుకు వెళతారు. అప్పుడు గొంతు మార్చి రామ తప్పించుకుంటాడు.
ఇక పక్కన చీర కొంగు కప్పుకొని ఉన్నవారు ఎవరని ఆరా తీసేందుకు వెళతారు. అప్పుడు గొంతు మార్చి రామ...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-98th-episode-fb72869.html#photos-2
జానకికి ముగ్గులు వేయమని జ్ఞానాంబ ఆర్డర్ వేస్తుంది. ఇక జానకి ముగ్గులు రావని ఇబ్బంది పడుతుండగా వెంటనే రామ ఆమెకు సహాయం చేస్తాడు.
జానకికి ముగ్గులు వేయమని జ్ఞానాంబ ఆర్డర్ వేస్తుంది. ఇక జానకి ముగ్గులు రావని ఇబ్బంది పడుతుండగా...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-98th-episode-fb72869.html#photos-3
ఇక అత్త చేత మార్కులు కొట్టేయలని అనుకున్న మల్లిక భర్త చేత విసిరించిన గోధుమ పిండి మొత్తం తనే విసిరానని చెబుతుంది.
ఇక అత్త చేత మార్కులు కొట్టేయలని అనుకున్న మల్లిక భర్త చేత విసిరించిన గోధుమ పిండి మొత్తం తనే...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-98th-episode-fb72869.html#photos-4
భార్య కోసం రామచంద్ర చీర కప్పుకొని దొంగచాటుగా ముగ్గులు నేర్పించడానికి రంగంలోకి దిగుతాడు. జానకి కూడా భర్త చెప్పినట్లు లుగా ముగ్గులు వేస్తుంది.
భార్య కోసం రామచంద్ర చీర కప్పుకొని దొంగచాటుగా ముగ్గులు నేర్పించడానికి రంగంలోకి దిగుతాడు. ...
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-98th-episode-fb72869.html#photos-5
లీలావతి ఆషాఢమాసం గుర్తు చేయడంతో జానకి కూడా మరోసారి ఆలోచనలో పడుతుంది. జ్ఞానాంబ కూడా సందిగ్ధంలో పడుతుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.
లీలావతి ఆషాఢమాసం గుర్తు చేయడంతో జానకి కూడా మరోసారి ఆలోచనలో పడుతుంది. జ్ఞానాంబ కూడా...