Janaki Kalaganaledu Today Promo 99th episode: జ్ఞానాంబ చెప్పుల గోల.. మరోసారి దొరికిపోయిన జానకి!
By Musti Prashanth
| Published: Wednesday, August 4, 2021, 12:00 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo 99th episode: జ్ఞానాంబ చెప్పుల గోల.. మరోసారి దొరికిపోయిన జానకి! | Janaki Kalaganaledu Today Promo 99th episode - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-99th-episode-fb72893.html
అత్త ప్రేమను చూసిన జానకి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటు లీలావతి మాటలకు అడ్డు పడుతుంది.
అత్త ప్రేమను చూసిన జానకి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటు లీలావతి మాటలకు అడ్డు పడుతుంది.
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-99th-episode-fb72893.html#photos-1
ఇక లీలావతి వెళ్లిపోయిన అనంతరం ఇంట్లో అందరికీ గోరింటాకు వేసినా జ్ఞానాంబను చూసి గోవిందరాజులు సరదాగా పాటలు కూడా పడుతుంటాడు.
ఇక లీలావతి వెళ్లిపోయిన అనంతరం ఇంట్లో అందరికీ గోరింటాకు వేసినా జ్ఞానాంబను చూసి గోవిందరాజులు...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-99th-episode-fb72893.html#photos-2
లీలావతి చెప్పిన ఆషాఢమాసం విషయం వలన జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. జానకిపై ప్రేమ కూడా చూపిస్తుంది.
లీలావతి చెప్పిన ఆషాఢమాసం విషయం వలన జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. జానకిపై ప్రేమ కూడా...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-99th-episode-fb72893.html#photos-3
ఇక విష్ణు భార్య మల్లిక అందుకు అడ్డుపడి మేము గుడికి వెళుతున్నాము అంటూ తప్పించుకుంటుంది.
ఇక విష్ణు భార్య మల్లిక అందుకు అడ్డుపడి మేము గుడికి వెళుతున్నాము అంటూ తప్పించుకుంటుంది.
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-99th-episode-fb72893.html#photos-4
ఉదయం జ్ఞానాంబ తన చెప్పులు తెగిపోవడంతో కుట్టించుకురమ్మని విష్ణుతో చెబుతుంది.
ఉదయం జ్ఞానాంబ తన చెప్పులు తెగిపోవడంతో కుట్టించుకురమ్మని విష్ణుతో చెబుతుంది.
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-99th-episode-fb72893.html#photos-5
వెంటనే పెద్ద కుమారుడు రామ తల్లి చెప్పులు తీసుకుని నేను కుట్టిస్తాను అని అని చెబుతాడు.
వెంటనే పెద్ద కుమారుడు రామ తల్లి చెప్పులు తీసుకుని నేను కుట్టిస్తాను అని అని చెబుతాడు.