Janaki Kalaganaledu Today Promo: జానకి గుట్టు బయటపడే సమయం ఆసన్నమైంది.. మల్లిక చేతిలో కీలక ఆధారం!
By Musti Prashanth
| Published: Monday, July 26, 2021, 12:55 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo: జానకి గుట్టు బయటపడే సమయం ఆసన్నమైంది.. మల్లిక చేతిలో కీలక ఆధారం! | Janaki Kalaganaledu Today Promo episode 91 - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-episode-91-fb72688.html
ఇక జానకి ఐపీఎస్ చదవాలన్న కోరిక గురించి ఇంట్లో తెలుస్తుందా లేదా అనే విషయం ఎలాంటి ట్విస్టులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇక జానకి ఐపీఎస్ చదవాలన్న కోరిక గురించి ఇంట్లో తెలుస్తుందా లేదా అనే విషయం ఎలాంటి ట్విస్టులను...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-episode-91-fb72688.html#photos-1
జ్ఞానాంబ, గోవిందరాజు కూడా ఆ విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
జ్ఞానాంబ, గోవిందరాజు కూడా ఆ విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-episode-91-fb72688.html#photos-2
ఆ మాటలు విన్న జానకి అత్త మామల వైపు ఒక్కసారిగా తిరిగి చూస్తుంది.
ఆ మాటలు విన్న జానకి అత్త మామల వైపు ఒక్కసారిగా తిరిగి చూస్తుంది.
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-episode-91-fb72688.html#photos-3
సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో మీకు టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా అంటూ ఓ పాప జానకితో అంటుంది.
సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో మీకు టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా అంటూ ఓ పాప...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-episode-91-fb72688.html#photos-4
మల్లిక ఆ పేపర్ ను చింపేసి తనవద్ద దాచేసుకుంటుంది.
మల్లిక ఆ పేపర్ ను చింపేసి తనవద్ద దాచేసుకుంటుంది.
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-episode-91-fb72688.html#photos-5
ఇక ఆ తరువాత మల్లిక ఒక న్యూస్ పేపర్ ను చూసి మల్లిక ర్యాంక్ సాధించిన వార్తను ఫొటోను చూస్తుంది.
ఇక ఆ తరువాత మల్లిక ఒక న్యూస్ పేపర్ ను చూసి మల్లిక ర్యాంక్ సాధించిన వార్తను ఫొటోను చూస్తుంది.