Karthika Deepam అంజికి తలకు పిస్టల్ గురిపెట్టిన మోనిత.. తుపాకి పేలడంతో టెన్షన్లో దీప
By Rajababu A
| Published: Wednesday, August 4, 2021, 09:19 [IST]
1/14
Karthika Deepam అంజికి తలకు పిస్టల్ గురిపెట్టిన మోనిత.. తుపాకి పేలడంతో టెన్షన్లో దీప | Karthika Deepam serial 1109 episode promo: Monita targets Driver Anji with pistol in front of Deepa - FilmiBeat Telugu
/photos/tv-shows/karthika-deepam-serial-1108-episode-promo-monita-targets-driver-anji-with-pistol-in-front-of-deepa-fb72889.html
కార్తీకదీపం సీరియల్లోని 1109 ఎపిసోడ్ ప్రోమోలో సూర్యాపేట 8 రెస్టారెంట్లో మోనిత, కారు డ్రైవర్ అంజి మధ్య హై డ్రామా జరిగింది.
కార్తీకదీపం సీరియల్లోని 1109 ఎపిసోడ్ ప్రోమోలో సూర్యాపేట 8 రెస్టారెంట్లో మోనిత, కారు డ్రైవర్...
2/14
/photos/tv-shows/karthika-deepam-serial-1108-episode-promo-monita-targets-driver-anji-with-pistol-in-front-of-deepa-fb72889.html#photos-1
నిన్ను ఇప్పుడి నుంచి లాక్కెళ్లి దీపమ్మ, కార్తీక్ కాళ్ల మీద పడేసి నీ నుంచి అంతా కక్కిస్తాను అంటూ మోనితకు అంజి వార్నింగ్ ఇచ్చాడు
నిన్ను ఇప్పుడి నుంచి లాక్కెళ్లి దీపమ్మ, కార్తీక్ కాళ్ల మీద పడేసి నీ నుంచి అంతా కక్కిస్తాను అంటూ...
3/14
/photos/tv-shows/karthika-deepam-serial-1108-episode-promo-monita-targets-driver-anji-with-pistol-in-front-of-deepa-fb72889.html#photos-2
తనను బెదిరిస్తున్న మోనితకు వార్నింగ్ ఇస్తూ ఆమె చేయిపట్టి లాక్కెళ్లేందుకు అంజి సిద్దమయ్యాడు.
తనను బెదిరిస్తున్న మోనితకు వార్నింగ్ ఇస్తూ ఆమె చేయిపట్టి లాక్కెళ్లేందుకు అంజి...
4/14
/photos/tv-shows/karthika-deepam-serial-1108-episode-promo-monita-targets-driver-anji-with-pistol-in-front-of-deepa-fb72889.html#photos-3
మోనిత పిస్టల్ తీయడంతో కారు డ్రైవర్ అంజి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
మోనిత పిస్టల్ తీయడంతో కారు డ్రైవర్ అంజి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
5/14
/photos/tv-shows/karthika-deepam-serial-1108-episode-promo-monita-targets-driver-anji-with-pistol-in-front-of-deepa-fb72889.html#photos-4
పిస్టల్ తీసి అంజి తలకు గురిపెట్టడంతో అంజి నివ్వెరపోయాడు. దీప పరిస్థితి కూడా అలానే ఉంది. మోనిత చేష్టలకు దీప టెన్షన్ పడిపోయింది.
పిస్టల్ తీసి అంజి తలకు గురిపెట్టడంతో అంజి నివ్వెరపోయాడు. దీప పరిస్థితి కూడా అలానే ఉంది. మోనిత...
6/14
/photos/tv-shows/karthika-deepam-serial-1108-episode-promo-monita-targets-driver-anji-with-pistol-in-front-of-deepa-fb72889.html#photos-5
సూర్యాపేటలోని 8 రెస్టారెంట్ గదిలో జరుగుతున్న ఈ సంఘటనను చూసి దీప బిత్తరపోయింది.
సూర్యాపేటలోని 8 రెస్టారెంట్ గదిలో జరుగుతున్న ఈ సంఘటనను చూసి దీప బిత్తరపోయింది.