Karthika Deepam కార్తీక్‌పై పోలీసులకు మోనిత ఫిర్యాదు.. దీప ఇంట్లో ఏసీపీ రోషిణి.. ఏం జరిగిందంటే!
By Rajababu A
| Published: Monday, July 12, 2021, 21:05 [IST]
1/12
Karthika Deepam కార్తీక్‌పై పోలీసులకు మోనిత ఫిర్యాదు.. దీప ఇంట్లో ఏసీపీ రోషిణి.. ఏం జరిగిందంటే! | Karthika Deepam serial latest promo: Dr Monita complaint to ACP Roshini aganist Dr Karthik - FilmiBeat Telugu
/photos/tv-shows/karthika-deepam-serial-latest-promo-dr-monita-complaint-to-acp-roshini-aganist-dr-karthik-fb72395.html
ఏసీపీ రోషిణిని కలిసిన తర్వాత మోనితలో చిరునవ్వు వెలిగింది. ఆ దీప, ఆ సౌందర్య అందరూ రోడ్డున పడే సమయం ఆసన్నమైంది అంటూ మోనిత ముసిముసినవ్వులు నవ్వింది.
ఏసీపీ రోషిణిని కలిసిన తర్వాత మోనితలో చిరునవ్వు వెలిగింది. ఆ దీప, ఆ సౌందర్య అందరూ రోడ్డున పడే...
2/12
/photos/tv-shows/karthika-deepam-serial-latest-promo-dr-monita-complaint-to-acp-roshini-aganist-dr-karthik-fb72395.html#photos-1
కార్తీక్‌తో పెళ్లి విషయంలో దీపతో హాట్ హాట్‌గా వాగ్వాదం జరిగిన తర్వాత నేరుగా ఏసీపీ రోషిణి (జ్యోతిరెడ్డి) వద్దకు డాక్టర్ మోనిత వెళ్లింది.
కార్తీక్‌తో పెళ్లి విషయంలో దీపతో హాట్ హాట్‌గా వాగ్వాదం జరిగిన తర్వాత నేరుగా ఏసీపీ రోషిణి...
3/12
/photos/tv-shows/karthika-deepam-serial-latest-promo-dr-monita-complaint-to-acp-roshini-aganist-dr-karthik-fb72395.html#photos-2
మీరు డాక్టర్ కదా.. మరీ ఎందుకు తొందరపడ్డారు అని ఏసీపీ రోషిణి అడిగితే.. నేను దగా, వంచనకు గురయ్యాను అని చెప్పింది.
మీరు డాక్టర్ కదా.. మరీ ఎందుకు తొందరపడ్డారు అని ఏసీపీ రోషిణి అడిగితే.. నేను దగా, వంచనకు గురయ్యాను...
4/12
/photos/tv-shows/karthika-deepam-serial-latest-promo-dr-monita-complaint-to-acp-roshini-aganist-dr-karthik-fb72395.html#photos-3
పోలీస్ ఆఫీసర్ రోషిణి వద్ద ముసలి కన్నీరు కారుస్తూ నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప మరొకరు లేదని తన బాధను చెప్పుకొన్నది.
పోలీస్ ఆఫీసర్ రోషిణి వద్ద ముసలి కన్నీరు కారుస్తూ నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప మరొకరు లేదని తన...
5/12
/photos/tv-shows/karthika-deepam-serial-latest-promo-dr-monita-complaint-to-acp-roshini-aganist-dr-karthik-fb72395.html#photos-4
మీరు డాక్టర్ కదా.. మరీ ఎందుకు తొందరపడ్డారు అని ఏసీపీ రోషిణి అడిగితే.. నేను దగా, వంచనకు గురయ్యాను అని చెప్పింది.
మీరు డాక్టర్ కదా.. మరీ ఎందుకు తొందరపడ్డారు అని ఏసీపీ రోషిణి అడిగితే.. నేను దగా, వంచనకు గురయ్యాను...
6/12
/photos/tv-shows/karthika-deepam-serial-latest-promo-dr-monita-complaint-to-acp-roshini-aganist-dr-karthik-fb72395.html#photos-5
మోనిత కలిసిన తర్వాత దీప ఇంటికి ఏసీపీ రోషిణి వెళ్లింది.
మోనిత కలిసిన తర్వాత దీప ఇంటికి ఏసీపీ రోషిణి వెళ్లింది.