Karthika Deepam నీ మొగుడు నాకే సొంతం.. మోనిత.. నా మెడలో తాళి ఉండగా ఈ జన్మలో అంటూ దీప షాక్

    1/12
    నా మొగుడు నాకే సొంతం అనేది పాత మాట. నేను ట్రెండ్ మార్చాను. నీ మొగుడు నాకు సొంతం ఇది కొత్త మాట అంటూ దీపకు మోనిత షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది.  Photo Courtesy: Star మా and Disney+Hotstar
    నా మొగుడు నాకే సొంతం అనేది పాత మాట. నేను ట్రెండ్ మార్చాను. నీ మొగుడు నాకు సొంతం ఇది కొత్త మాట అంటూ...
    Karthika Deepam నీ మొగుడు నాకే సొంతం.. మోనిత.. నా మెడలో తాళి ఉండగా ఈ జన్మలో అంటూ దీప షాక్
    2/12
    మోనిత నీ మొగుడు నాకే సొంతం అని చెప్పిన వెంటనే తన ముందు కుర్చీని కాలితో బలంగా తన్ని కోపంగా చూసింది.  
    మోనిత నీ మొగుడు నాకే సొంతం అని చెప్పిన వెంటనే తన ముందు కుర్చీని కాలితో బలంగా తన్ని కోపంగా...

    3/12
    నా ముందు కూర్చోవడానికి అర్హత లేని దానివి. మా ఇంటికి కోడలిగా వస్తానంటే చూస్తూ ఎలా ఊరుకొంటానని అనుకొన్నావు అంటూ దీప గట్టిగా బదులిచ్చింది. 
    నా ముందు కూర్చోవడానికి అర్హత లేని దానివి. మా ఇంటికి కోడలిగా వస్తానంటే చూస్తూ ఎలా ఊరుకొంటానని...
    Karthika Deepam నీ మొగుడు నాకే సొంతం.. మోనిత.. నా మెడలో తాళి ఉండగా ఈ జన్మలో అంటూ దీప షాక్
    4/12
    దీప ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకోకుండానే మోనిత కంగారు పడుతూ...  అయితే కార్తీక్ తప్పు చేయలేదని అనుకొంటున్నావా? అని మోనిత ప్రశ్నించింది. 
    దీప ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకోకుండానే మోనిత కంగారు పడుతూ...  అయితే కార్తీక్ తప్పు చేయలేదని...
    Karthika Deepam నీ మొగుడు నాకే సొంతం.. మోనిత.. నా మెడలో తాళి ఉండగా ఈ జన్మలో అంటూ దీప షాక్
    5/12
    మోనిత నీ మొగుడు నాకే సొంతం అని చెప్పిన వెంటనే తన ముందు కుర్చీని కాలితో బలంగా తన్ని కోపంగా చూసింది.  
    మోనిత నీ మొగుడు నాకే సొంతం అని చెప్పిన వెంటనే తన ముందు కుర్చీని కాలితో బలంగా తన్ని కోపంగా...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X