Aha Bhojanambu: అదరగొట్టిన రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ.. హాట్ హాట్‌గా వంటల కార్యక్రమం
By Rajababu A
| Published: Tuesday, July 27, 2021, 18:08 [IST]
1/4
Aha Bhojanambu: అదరగొట్టిన రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ.. హాట్ హాట్‌గా వంటల కార్యక్రమం | Rakul Preet Singh guest in Lakshmi Manchu's Aha Bhojanambu - FilmiBeat Telugu
/photos/tv-shows/rakul-preet-singh-guest-in-lakshmi-manchu-s-aha-bhojanambu-fb72730.html
ఆహా భోజనంబు షోలో రకుల్ ప్రీత్, లక్ష్మీ మంచు స్నేహం, వారి మధ్య సన్నిహిత్యం తెరపైన స్పష్టంగా కనిపించింది.
ఆహా భోజనంబు షోలో రకుల్ ప్రీత్, లక్ష్మీ మంచు స్నేహం, వారి మధ్య సన్నిహిత్యం తెరపైన స్పష్టంగా...
2/4
/photos/tv-shows/rakul-preet-singh-guest-in-lakshmi-manchu-s-aha-bhojanambu-fb72730.html#photos-1
నటిగా, నిర్మాతగా రాణిస్తున్న మంచు లక్ష్మీ త్వరలో ఆహా ఓటీటీలో వంటల షోను ప్రారంభించనున్నారు.
నటిగా, నిర్మాతగా రాణిస్తున్న మంచు లక్ష్మీ త్వరలో ఆహా ఓటీటీలో వంటల షోను ప్రారంభించనున్నారు.
3/4
/photos/tv-shows/rakul-preet-singh-guest-in-lakshmi-manchu-s-aha-bhojanambu-fb72730.html#photos-2
ఆహా భోజనంబు అనే షో కోసం లక్ష్మీ మంచు వంటలక్కగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ గెస్టుగా మారి సందడి చేసింది.
ఆహా భోజనంబు అనే షో కోసం లక్ష్మీ మంచు వంటలక్కగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ గెస్టుగా మారి సందడి...
4/4
/photos/tv-shows/rakul-preet-singh-guest-in-lakshmi-manchu-s-aha-bhojanambu-fb72730.html#photos-3
ఆహా భోజనంబు షోలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ షోకు ఆకర్షణగా మారారు. ఈ షో త్వరలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది.
ఆహా భోజనంబు షోలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ షోకు ఆకర్షణగా మారారు. ఈ షో త్వరలోనే ఆహా ఓటీటీలో...