Urfi Javed: బికినీలో మరోసారి విచిత్రంగా ఉర్ఫీ జావేద్.. చేతులకు సంకెళ్లతో వాళ్లకు కౌంటర్! | Urfi Javed Latest Hot Photos With Handcuffs Goes Viral In Social Media - FilmiBeat Telugu/photos/urfi-javed-latest-hot-photos-with-handcuffs-goes-viral-in-social-media-fb86238.html
ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో చిరుతపులిలా నడుస్తూ గ్లామర్ ఒలకబోసింది. ఈ ఫొటోల్లో తన బ్యాక్ అందాలను చూపిస్తూనే క్లీవేజ్ షో చేసింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
వివిధ రకాలుగా, వింతగా, చిత్రవిచిత్రంగా డిజైనర్ వేర్స్ ధరించి సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది ఉర్ఫీ జావేద్. ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితో 57వ స్థానం సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసింది
వివిధ రకాలుగా, వింతగా, చిత్రవిచిత్రంగా డిజైనర్ వేర్స్ ధరించి సోషల్ మీడియాలో హైలెట్ గా...
ఇక టెలివిజన్ లో కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో ఉర్ఫీ జావేద్ గత ఏడాది నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నం అయితే చేస్తోంది. రెగ్యులర్ గా కాకుండా కొత్తగా కనిపించాలని ఈ అమ్మడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ ఉంటుంది.
ఇక టెలివిజన్ లో కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో ఉర్ఫీ జావేద్ గత ఏడాది నుంచి గ్లామరస్ లుక్స్ తో...
ఇప్పటికే విభిన్నమైన డ్రెస్సులో దర్శనమిచ్చిన ఉర్ఫీ జావేద్ తాజాగా బ్లాక్ బికినీలో కనువిందు చేసింది. అలాగే చేతులకు సంకెళ్లు వేసుకుని తనను జైల్లో చూడాలనుకనే వారి కోరిక నెరవేరుస్తున్న అని సెటైరికల్ గా కౌంటర్ వేసింది.
ఇప్పటికే విభిన్నమైన డ్రెస్సులో దర్శనమిచ్చిన ఉర్ఫీ జావేద్ తాజాగా బ్లాక్ బికినీలో కనువిందు...
ఉర్ఫీ జావేద్ వెరైటీ బట్టలు వేసుకోవడం, విచిత్ర వేషధారణ చూసిన నెటిజన్లు విపరీతమైన ట్రోలింగ్ కూడా చేశారు. అంతేకాకుండా ఆమె వేషధారణపై పలువురు బీజేపీ నేతలు సైతం ఫిర్యాదు చేస్తే.. కొంతమంది బెదిరింపులకు కూడా పాల్పడ్డారు.
ఉర్ఫీ జావేద్ వెరైటీ బట్టలు వేసుకోవడం, విచిత్ర వేషధారణ చూసిన నెటిజన్లు విపరీతమైన ట్రోలింగ్...
బిగ్ బాస్ తర్వాత ఎలాగైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో రెగ్యులర్ గా కాకుండా విభిన్నమైన, వింత డ్రెస్సులు వేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఉర్ఫీ జావేద్. దీంతో మొదట్లో అనేక విమర్శలు ఎదుర్కుంది ఈ భామ.
బిగ్ బాస్ తర్వాత ఎలాగైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో రెగ్యులర్ గా కాకుండా...