twitter
    bredcrumb

    Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి

    By Musti Prashanth
    | Published: Tuesday, March 8, 2022, 17:20 [IST]
    Urvashi Rautela Stunning Glamorous photos, ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న హీరోయిన్స్ లలో ఊర్వశి రౌటెలా ఒకరు.ఇటీవల కాలంలో ఊర్వశి రౌటెలా ఎలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకున్న కూడా బాలీవుడ్ మీడియాలో అయితే హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    1/10

    ఇటీవల కాలంలో ఊర్వశి రౌటెలా ఎలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకున్న కూడా బాలీవుడ్ మీడియాలో అయితే హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    2/10

    ఇక ప్రస్తుతం ఊర్వశి రౌటెలా హిందీ తెలుగులో ఒకేసారి రూపొందుతున్న బ్లాక్ రోజ్ అనే సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా మరొక తమిళ సినిమాలో కూడా ఈ బ్యూటీ మెయిన్ హీరోయిన్ గా నటించనుంది.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    3/10


    రీసెంట్ గా తన ఊర్వశి రౌటెలా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    4/10

    ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    5/10


    కేవలం సినిమాలతోనే కాకుండా ఊర్వశి హాట్ ఫోటో షూట్స్ తో కూడా నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    6/10

    ఊర్వశి రౌటెలా కన్నడలో కూడా బెంగాలీలో కూడా పలు సినిమాలు చేసింది. ఇక అమ్మడికి ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు వచ్చాయి.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    7/10

    ఇక ఈ బ్యూటీ 2011లో సింగ్ సాబ్ ద గ్రేట్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    8/10

     బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తొందరగానే అవకాశాలు వచ్చాయి. మోడల్ గా గుర్తింపు అందుకున్న ఊర్వశి పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచింది.
     Urvashi Rautela: ప్రతీ స్టిల్ లో ఒక అందాన్ని హైలెట్ చేస్తున్న బ్యూటీ.. నిజమైన ఊర్వశి
    9/10

    ఊర్వశి రౌటెలా కెరీర్ మొదట్లో టెలివిజన్ అవకాశాలు అందుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ బ్యూటీకి అటువైపు అవకాశాలు రాకపోవడంతో మళ్లీ వెండితెర వైపు తిరిగింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X