twitter
    bredcrumb

    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!

    By Musti Prashanth
    | Published: Thursday, March 31, 2022, 10:51 [IST]
    Urvashi Rautela Stunning glamourous photos viral, ఇక గత పదేళ్లకు పైగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాటెస్ట్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న వారిలో ఊర్వశి రౌతెలా ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఈజీగా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ బికినీలో కంటే ఘటనా అందాలతో షాక్ ఇచ్చింది. ఆ అందాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఒకసారి ఆ స్టిల్స్ పై ఒక లుక్కేస్తే..
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    1/10
    మోడల్ గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఊర్వశి రౌతేలా కు బాలీవుడ్ నుంచి చాలా సినిమా అవకశాలు అయితే తన దగ్గరకు రప్పించుకుంది.
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    2/10
     ఇక  2013లో సన్నీ డియోల్ సింగ్ సాబ్ అనే సినిమాలో నటించిన ఊర్వశి రౌతెలా పర్వాలేదు అనే విధంగా గుర్తింపును అందుకుంది. 
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    3/10
    ఇక ఈ బ్యూటీ మాత్రం తొందర పడకుండా కొన్ని మంచి సినిమాలు చేయాలని అనుకుంది. కానీ ఆ విధంగా ఆలోచించి అమ్మడు కొన్ని మంచి సినిమాలను కూడా వదిలేసుకుంది.
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    4/10
    ఇక ఫ్యాషన్ ప్రపంచంలో ఈ బ్యూటీ అన్ని రకాల అవార్డులను సొంతం చేసుకొని భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. 
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    5/10
    2011లో ఊర్వశి రౌతెలా ఇండియన్ ప్రిన్స్ కిరీటం అందుకుంది. అనంతరం 2011 లో మిస్ టూరిజం వరల్డ్ గా కూడా క్రేజీ అందుకుంది. 
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    6/10
    కెరీర్ ఆరంభం లో  వివిధ రకాల ఫ్యాషన్ షోలలో కూడా అమ్మడు తన అందాలతో ఎంతో మంది సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. 
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    7/10
    ఊర్వశి రౌతెలా 15న ఏళ్ల వయసులోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి 2009లో మిస్ ఇండియా టీన్ టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది. 
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    8/10
    ఊర్వశి రౌతెలా రీసెంట్ గా బికినీలో కంటే ఘటనా అందాలతో షాక్ ఇచ్చింది. ఆ అందాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నాయి.
    Urvashi Rautela: ప్రతీ ఫ్రేమ్ లో సరికొత్త అందాలతో కనువిందు చేస్తున్న బ్యూటీ.. హాట్ ఫొటోస్ వైరల్!
    9/10
    ఊర్వశి రౌతెలా ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఈజీగా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X