twitter
    bredcrumb

    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం

    By Musti Prashanth
    | Published: Friday, March 4, 2022, 10:52 [IST]
    Vaani Kapoor latest stunning beautiful photos, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో వాణి కపూర్ ఒకరు. వాణి కపూర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో హాట్ గ్లామర్ షో మామూలుగా ఉండదు.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    1/10
    ఇక వాణి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన షంషేరా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

    2/10
    తెలుగులో కూడా ఈ పొడుగు కాళ్ళ సుందరి అవకశాలు అందుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    3/10
    ఇక వాణి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన షంషేరా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    4/10
    ఇక ఈ బ్యూటీ వార్, బెల్ బాటమ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచుకుంది.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    5/10
    వాణి కపూర్ విచ్చలవిడిగా ఎప్పటికప్పుడు హాట్ నెస్ డోస్ పెంచుతూనే ఉంది.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    6/10
    రీసెంట్ గా వాణి కపూర్ పొట్టి దుస్తుల్లో ఆరబోసిన అందాలకు నెటిజన్లు ఫిదా అయ్యారనే చెప్పాలి.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    7/10
     వాణి కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు చాలా ఈజీగా వైరల్ అవుతుంటాయి.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    8/10
    ఒక విధంగా సినిమాల కంటే ఎక్కువగా అమ్మడు తన హాట్ ఫొటో షూట్స్ తోనే ఎక్కువగా క్రేజ్ అందుకుంది.
    Vaani Kapoor: విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్న వాణి కపూర్.. ప్రతీ ఫొటోలో ఓ కొత్త అందం
    9/10
    వాణి కపూర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో హాట్ గ్లామర్ షో మామూలుగా ఉండదు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X