twitter
    bredcrumb

    Varshini Sounderajan గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్

    By Musti Prashanth
    | Updated: Tuesday, August 3, 2021, 23:17 [IST]

    Varshini Sounderajan latest photoshoot goes viral in the social media. She looks Stunning and glamorous  in modern look.  యాంకర్ వర్షిణి సౌందరాజన్ ప్రస్తుతం గ్లామరస్ యాంకర్ బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో క్రేజ్ అందుకుంటోంది.
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    1/10

    మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న తరుణంలో ఆమెను ఎంతోమంది హీరోయిన్ గా నటించమని వెంబడిపడ్డారు.
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    2/10


    యాంకర్ వర్షిణి సౌందరాజన్ ప్రస్తుతం గ్లామరస్ యాంకర్ బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో క్రేజ్ అందుకుంటోంది.
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    3/10

    మోడల్‌గా వచ్చి యాంకర్‌గా స్థిరపడిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం వరుసగా టెలివిజన్ షోలతో తన సత్తా చాటుతోంది. 
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    4/10

    వర్షిణి సౌందరాజన్ మోడల్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసి అప్పుడే అందరినీ మెప్పించింది. 
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    5/10

    కొన్ని చిన్న సినిమాల్లో ఛాన్సులు వచ్చినప్పటికీ అమ్మడు అప్పట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    6/10

     కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించిన వార్షిని.. కొన్ని బిజినెస్ ప్రకటనల్లోనూ నటించింది. దాంతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపును కూడా అందుకుంది.
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    7/10

    కానీ వర్షిణి సౌందరాజన్ మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేసింది.
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    8/10

    ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చందమామ కథలు' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 
    Varshini Sounderajan  గ్లామర్‌తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్స్,, ఘాటైన స్టిల్స్‌తో హల్‌చల్
    9/10

     ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో బ్రేక్‌ను అందుకుంది. ఇందులో అభిజీత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X