కేరళ బ్యూటీ హనీ రోజ్ పేరుకు తగ్గట్టుగానే తన అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయింది కానీ తెలుగులో మాత్రం వర్క్ చేసింది చాలా తక్కువ.
కేరళ బ్యూటీ హనీ రోజ్ పేరుకు తగ్గట్టుగానే తన అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ...
హనీ రోజ్ ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో డిఫరెంట్ టైమింగ్ ఉండాలి అని అనుకుంటుంది. ఇక పాత్ర నిడివితో సంబంధం లేకుండా సినిమాలో హైలెట్ అయ్యే విధంగా కూడా ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.
హనీ రోజ్ ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో డిఫరెంట్ టైమింగ్ ఉండాలి అని అనుకుంటుంది. ఇక పాత్ర...
గోపీచంద్ మలినేని నిదర్శకత్వంలో తెరపైకి రాబోతున్న విరసింహారెడ్డి సినిమాల్లో ఆమె చేసిన పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందట. ఈ పాత్రతోనే ఆమె మళ్ళీ తెలుగులో క్రేజ్ అందుకోవాలని అనుకుంటుంది.
గోపీచంద్ మలినేని నిదర్శకత్వంలో తెరపైకి రాబోతున్న విరసింహారెడ్డి సినిమాల్లో ఆమె చేసిన పాత్ర...
నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజే ఒక మంచి పాత్ర చేసే అవకాశాన్ని దక్కించుకుంది. మొదటి సారి బాలయ్యతో నటిస్తున్న అమ్మడు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.
నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజే ఒక మంచి పాత్ర చేసే అవకాశాన్ని...
భాషతో సంబంధం లేకుండా మలయాళం కన్నడం తమిళ ఇండస్ట్రీలో హనీ రోజే సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇక మళ్ళీ ఈ బ్యూటీ చాలా కాలం తర్వాత తెలుగు వెండితెరపై సందడి చేస్తోంది.
భాషతో సంబంధం లేకుండా మలయాళం కన్నడం తమిళ ఇండస్ట్రీలో హనీ రోజే సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇక...