వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా..
By Musti Prashanth
| Published: Friday, July 23, 2021, 20:58 [IST]
1/11
వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. | Venkatesh all time best remake movies and disaster movies - FilmiBeat Telugu/photos/venkatesh-all-time-best-remake-movies-disaster-movies-fb72652.html
ఇక మళయాళం దృశ్యం సినిమాను ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేయగా సినిమా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.
ఇక మళయాళం దృశ్యం సినిమాను ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేయగా సినిమా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్...
వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. - FilmiBeat/photos/venkatesh-all-time-best-remake-movies-disaster-movies-fb72652.html#photos-1
ఇటీవల అసురన్ రీమేక్ నారప్పతో వచ్చిన విషయం తెలిసిందే. ధనుష్ తన స్థాయికి తగ్గట్లుగానే తమిళ్ లో చేయగా.. వెంకీ కూడా తెలుగులో ఎక్కడా తగ్గకుండా చేశాడు.
ఇటీవల అసురన్ రీమేక్ నారప్పతో వచ్చిన విషయం తెలిసిందే. ధనుష్ తన స్థాయికి తగ్గట్లుగానే తమిళ్...
వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. - FilmiBeat/photos/venkatesh-all-time-best-remake-movies-disaster-movies-fb72652.html#photos-2
ఈనాడు సినిమా 'ఏ వెన్స్ డే' కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. అందులో వెంకీ, కమల్ హాసన్ తో సరిసమానంగా నటించి ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకున్నాడు.
ఈనాడు సినిమా 'ఏ వెన్స్ డే' కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. అందులో వెంకీ, కమల్ హాసన్ తో...
వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. - FilmiBeat/photos/venkatesh-all-time-best-remake-movies-disaster-movies-fb72652.html#photos-3
పవన్ కళ్యాణ్ తో చేసిన ఓ మై గాడ్ సినిమా రీమేక్ గోపాల హోపల సినిమాలో కూడా వెంకీ డిఫరెంట్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.
పవన్ కళ్యాణ్ తో చేసిన ఓ మై గాడ్ సినిమా రీమేక్ గోపాల హోపల సినిమాలో కూడా వెంకీ డిఫరెంట్ టైమింగ్...
వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. - FilmiBeat/photos/venkatesh-all-time-best-remake-movies-disaster-movies-fb72652.html#photos-4
తమిళ్ సూర్య చేసిన ఘర్షణ సినిమాను తెలుగులో గౌతమ్ మీనన్ వెంకటేష్ తో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో వెంకీ నటన ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పవచ్చు.
తమిళ్ సూర్య చేసిన ఘర్షణ సినిమాను తెలుగులో గౌతమ్ మీనన్ వెంకటేష్ తో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో...
వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of వెంకటేష్ నుంచి వచ్చిన బెస్ట్ రీమేక్ మూవీస్.. డిజాస్టర్స్ కూడా.. - FilmiBeat/photos/venkatesh-all-time-best-remake-movies-disaster-movies-fb72652.html#photos-5
తమిళ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన మరొక మూవీ చంటి. ఆ సినిమా తెలుగులో అయితే అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.
తమిళ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన మరొక మూవీ చంటి. ఆ సినిమా తెలుగులో అయితే అప్పట్లో ఒక ట్రెండ్...