43 ఏళ్ళ వయసులో కూడా విద్యా బాలన్ హాట్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Monday, January 31, 2022, 20:12 [IST]
     43 ఏళ్ళ వయసులో కూడా విద్యా బాలన్ హాట్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    కహానీ, ఘన్ చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్.. వంటి సినిమాల్లో ప్రయోగాత్మకమైన పాత్రల్లో నటించి తన టాలెంట్ ఏమిటో అందరికీ చాటి చెప్పింది.
    కహానీ, ఘన్ చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్.. వంటి సినిమాల్లో ప్రయోగాత్మకమైన పాత్రల్లో నటించి తన...
     43 ఏళ్ళ వయసులో కూడా విద్యా బాలన్ హాట్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    ముఖ్యంగా ది డర్టీ పిక్చర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. సిల్క్ స్మిత జీవిత ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది.
    ముఖ్యంగా ది డర్టీ పిక్చర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. సిల్క్ స్మిత జీవిత ఆధారంగా ఆ...
     43 ఏళ్ళ వయసులో కూడా విద్యా బాలన్ హాట్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    విద్యా హిందీలో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ లో నటించింది. అలా హే బేబి, బూల్ బూలాఇయా, కిస్మత్ కనెక్షన్, పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా వంటి సినిమాలు ఆమె కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి.
    విద్యా హిందీలో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ లో నటించింది. అలా హే బేబి, బూల్ బూలాఇయా, కిస్మత్...
     43 ఏళ్ళ వయసులో కూడా విద్యా బాలన్ హాట్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    ఇక విద్య బాలన్ తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. రామరావు భార్య పాత్రలో ఆమె అద్భుతమైన నటన ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది.
    ఇక విద్య బాలన్ తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. రామరావు భార్య పాత్రలో...
     43 ఏళ్ళ వయసులో కూడా విద్యా బాలన్ హాట్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    విద్యా బాలన్ ప్రముఖ నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ ను 2012లో వివాహం చేసుకుంది.
    విద్యా బాలన్ ప్రముఖ నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ ను 2012లో వివాహం చేసుకుంది.
     43 ఏళ్ళ వయసులో కూడా విద్యా బాలన్ హాట్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    2003 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న విద్యా బాలన్ దాదాపు అన్ని రకాల పాత్రలతో మెప్పించింది.
    2003 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న విద్యా బాలన్ దాదాపు అన్ని రకాల పాత్రలతో మెప్పించింది.
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X