twitter
    bredcrumb

    ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?

    By Musti Prashanth
    | Published: Friday, August 6, 2021, 21:23 [IST]

    Vidya Balan, who has already impressed the OTT audience with her diverse film 'Shakuntala Devi', has now made another film.  The film 'Shorni' starring as a forest officer hit in ott, ఇదివరకే 'శకుంతల దేవి' లాంటి విభిన్నమైన సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విద్యా బాలన్ ఇప్పుడు మరో సినిమాను కూడా సిద్ధం చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన 'షెర్ని' అనే సినిమా షూటింగ్ పనులను ఎప్పుడో పూర్తి చేసుకుంది.
    ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    1/10

    courtesy: vidya balan instagram 
    అసలు విద్యా బాలన్ వయసు 42 అంటే నమ్మడానికి కష్టంగానే ఉందని కూడా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    2/10

    courtesy: vidya balan instagram 
    నటిగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఒక మోడల్ గా కూడా విద్యా బాలన్ అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది.
     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    3/10

    courtesy: vidya balan instagram 
    ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేస్తున్న గ్లామర్ ఫొటోస్ అందరికి  షాక్ ఇస్తున్నాయి
     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    4/10


    courtesy: vidya balan instagram 
    నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విద్యా బాలన్ చాలా ప్రయోగాలు చేసింది. అందుకే ఆమెకు ఇప్పటికీ కూడా మంచి ఆఫర్స్ వస్తుంటాయి.

     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    5/10

    courtesy: vidya balan instagram 
    పాత్ర కోసం ఆమె కొన్నిసార్లు గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. 
     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    6/10


    courtesy: vidya balan instagram 
    సిల్క్ స్మితా బయోపిక్ లో విద్యా బలన్ ప్రజెంట్ చేసిన గ్లామర్ కు అప్పట్లో అందరూ షాక్ అయ్యారు.
     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    7/10

    courtesy: vidya balan instagram 
     విద్యా బలన్ ఇటీవల నటించిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ కూడా డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో విడుదల అయ్యింది.

     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    8/10



    courtesy: vidya balan instagram 
    ఇదివరకే 'శకుంతల దేవి' లాంటి విభిన్నమైన సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
     ఈ వయసులో కూడా హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తున్న విద్యా బాలన్.. ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
    9/10

    courtesy: vidya balan instagram 
     ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన 'షెర్ని' అనే సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా ఆ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X