Vidya Balan: చీరలో కూడా విద్యా బాలన్ ఘాటైన అందాలు.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Monday, November 28, 2022, 21:43 [IST]
    Vidya Balan: చీరలో కూడా విద్యా బాలన్ ఘాటైన అందాలు.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్
    1/10
    బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఒకప్పుడు మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న వారిలో విద్యాబాలన్ ఒకరు. 
    బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఒకప్పుడు మంచి టాలెంటెడ్...
    Courtesy: https://www.instagram.com/balanvidya/?hl=en
    Vidya Balan: చీరలో కూడా విద్యా బాలన్ ఘాటైన అందాలు.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్
    2/10
    తెలుగులో విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయితే ఆమె రెండు సినిమాలతో బిజీగా ఉంది.
    తెలుగులో విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం...
    Courtesy: https://www.instagram.com/balanvidya/?hl=en
    Vidya Balan: చీరలో కూడా విద్యా బాలన్ ఘాటైన అందాలు.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్
    3/10
    ఇక విద్యాబాలన్ వయసు ఎంత పెరుగుతున్న కూడా గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తన అందంతో అట్రాక్ట్ చేస్తూనే ఉంది.
    ఇక విద్యాబాలన్ వయసు ఎంత పెరుగుతున్న కూడా గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు....
    Courtesy: https://www.instagram.com/balanvidya/?hl=en
    Vidya Balan: చీరలో కూడా విద్యా బాలన్ ఘాటైన అందాలు.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్
    4/10
    అంతేకాకుండా కొన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. ఆ మధ్య సిల్క్ స్మిత బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఆమెకు పలు అవార్డులు కూడా దక్కాయి. 
    అంతేకాకుండా కొన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. ఆ మధ్య సిల్క్ స్మిత బయోపిక్ లో...
    Courtesy: https://www.instagram.com/balanvidya/?hl=en
    Vidya Balan: చీరలో కూడా విద్యా బాలన్ ఘాటైన అందాలు.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్
    5/10
    ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత విద్యాబాలన్ విభిన్నమైన కథాంశాలను సెలెక్ట్ చేసుకుంటుంది.

    6/10
    ముఖ్యంగా 2003 తర్వాత విద్యాబాలన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపును అందుకుంది. ఇక ఐదు ఇళ్ల వరకు కూడా ఆమె తన స్టార్ హోదాను కొనసాగించింది.
    ముఖ్యంగా 2003 తర్వాత విద్యాబాలన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక...
    Courtesy: https://www.instagram.com/balanvidya/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X