Video: పచ్చి వ్యభిచారం చేసేవాళ్లను మీద ఎక్కించుకొంటారా? టాప్ యాంకర్, వైసీపీపై భగ్గమన్న శ్రీరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీపై వివాదాస్పద నటి, ఆ పార్టీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఇటీవల ఆ పార్టీలోకి ఓ టాప్ యాంకర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం, అసహనం వ్యక్తం చేసున్నది. సోషల్ మీడియాలోని తన అకౌంట్ల ద్వారా తీవ్రమైన పదజాలంతో పదునైన విమర్శలు చేస్తున్నది. తాజాగా దారుణమైన విమర్శలు చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో శ్రీరెడ్డి ఏం మాట్లాడారనే విషయంలోకి వెళితే..

మీటూ ఉద్యమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత తనకు వేషాల ఆశచూపి తనను శారీరీకంగా వాడుకొన్నారని సినీ ప్రముఖులపై దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత ఆమె చెన్నైకి మకాం మార్చారు. యూట్యూబ్ వీడియోలు చేసుకొంటూ కాలం వెల్లదిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఆమె వైఎస్ జగన్మోహరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ జనసేన, తెలుగు దేశం నాయకులపై అభ్యంతరకరమైన ఆరోపనలు చేశారు.

Actress Sri Reddy sharp attack on Telugu Top Anchor and YSRCP Top Leaders in Video on Social Media

అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఏకంగా తాను సానుభూతి చూపించే పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ పార్టీ నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఇటీవల టెలివిజన్, సినిమా రంగంలో పాపులర్ అయిన ఓ యాంకర్‌ను పార్టీలోకి ఆహ్వానించి అధికార ప్రతినిధి హోదా కల్పించడంతో శ్రీరెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ..

పవర్‌లో ఉన్నప్పటి నుంచే వంకర వెధవలు తయారయ్యారు. అప్పడు వాళ్ల బెండు తీయలేదు. అందుకే ఇలా పార్టీ తయారు అవుతున్నది. పోని వైఎస్ఆర్సీపీకి మేము ఇంత చేస్తే విలువ ఉందా? అంటే అదీ లేదు. ఆ పావలాలు, కోమలాలు లాంటి వాళ్లు వ్యభిచారం చేసుకొనే వాళ్లందరూ పార్టీల్లోకి వస్తాయి. పార్టీలో ఉన్న అగ్రనేతలకు ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసో? లేదో గానీ.. ఇలాంటి వాళ్లను ఎలా తీసుకొస్తారో తెలియదు. ఇలాంటి వాళ్లను పార్టీ వాళ్లు ఎలా మీద ఎక్కించుకొంటారో అర్ధం కాదు. వీళ్లకు పదవులు ఎందుకు ఇస్తారో? వీళ్లు ఏం చేశారని పదవి ఇచ్చారో.. ఆమెలో ఏం టాలెంట్ చూసి పదవి ఇచ్చారో? అర్ధం కాలేదేమో అని శ్రీరెడ్డి ఘాటుగా స్పందించారు.

నా మీద మచ్చలు ఉన్నాయని నన్ను పార్టీలో దగ్గరికి తీయకపోతే.. పచ్చి వ్యభిచారం చేసే వాళ్లను మీద ఎలా ఎక్కించుకొంటారో తెలియదు. ఇలాంటి అన్ని పార్టీల్లోను ఉంది. ఆమె వంద పనులు చేసినా బయటపడలేదేమో.. ఆమె ఏదో చేసుకొని ఉండవచ్చేమో. పడుకొంటే రోజుకు లక్షల్లో డబ్బులు తీసుకొని ఉండొచ్చు. ఆమె ఎప్పుడు బయటపడలేదుగా అని అంటే మనం ఏమీ చెప్పలేం అని శ్రీరెడ్డి అన్నారు.

సినిమా సర్కిల్స్‌లో గానీ, సంపన్న వర్గాల్లో గానీ, రిచ్ సర్కిల్స్‌లో గానీ..క్రీమ్ సర్కిల్ ఒకటి ఉంటుంది కదా.. ఆ పావల గురించి అడగితే మొత్తం చెబుతారు. రోజుకు ఎంత డబ్బు తీసుకొంటారనేది చెబుతారు. కానీ అలాంటి వాళ్లకు విలువ ఎక్కువ. రాజకీయాల్లో వ్యభిచారులకే విలువ ఎక్కువ. వావ్.. నేను చాలా మందిని చూశాను. వ్యభిచారం చేసే వాళ్లు రాజకీయాల్లో బాగా పైకి వస్తారు. నిక్కచ్చిగా మాట్లాడి.. చెప్పు తెగేలా మాట్లాడి.. టాలెంట్ ఉండే వాళ్లకు గుర్తింపు ఉండదు. ఎందుకంటే ఆ చెప్పు దెబ్బ వాళ్లకు తగులుతాయని భయపడ్డారేమో అని శ్రీరెడ్డి అన్నారు. అయితే శ్రీరెడ్డి టార్గెట్ చేసిన ఆమె.. టాప్ యాంకర్ శ్యామల అని నెటిజన్లు చర్చించుకొంటున్నారు.

More from Filmibeat

Read more about: sri reddy ysrcp ys jagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X