‘టాప్ యాంకర్ వ్యభిచారం చేస్తున్నాదా? సీక్రెట్‌గా రోజుకు లక్షల్లో సంపాదన’

సినిమా పరిశ్రమలో, అలాగే రాజకీయ రంగంలో తమ స్థాయిని, ఇతరుల స్థాయిని మరిచిపోయి విమర్శలు చేస్తుంటారు. అయితే అవి ఎంత దిగజారుడుగా ఉంటాయనే విషయాన్ని కూడా పట్టించుకొకుండా ఇతరులపై ఆరోపణలు చేస్తుంటారు. అయితే తాము చేసే విమర్శలు, విసిరే అభాండాలు ఎదుటి వారికి హానీ చేయడం కంటే తమకే ఎక్కువ హానీ చేస్తాయనే విషయం పట్టించుకోరు. ఇదంతా ఎందుకంటే.. టాప్ యాంకర్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నుంచి శ్రీరెడ్డి మాట్లాడే తీరు, భాష, చేసే ఆరోపణలు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. మీటూ ఉద్యమం సమయంలో మెగా స్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ తల్లిని ఉద్దేశించి చేసిన దూషణలు, దుర్బాష పెద్ద దుమారం లేపింది. అయితే శ్రీరెడ్డిపై ఎలాంటి చర్యలు లేకుండానే మెగా ఫ్యామిలీ వదిలిపెట్టేసింది.

Why Sri Reddy targets Telugu Top Anchor with baseless Allegations

అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న శ్రీరెడ్డి.. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, నాగబాబు, రఘురామరాజు లాంటి వారిపై నోటికి వచ్చినట్టు విమర్శలు చేసింది. అయినా వారు పెద్దగా స్పందించలేదు. ఆమె తీరును గ్రహించిన వారు.. తమ పని ఏదో తాము చేసుకొంటూ వెళ్లిపోయారు. అయినా ఆమె నోటికి తాళం పడలేదు. అప్పటి వరకు వైసీపీ ప్రతిపక్ష పార్టీలకే పరిమితమైంది.

తాజాగా నటి శ్రీరెడ్డి రూట్ మార్చింది. తాను సానుభూతి చూపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాకుండా ఆ పార్టీ నేతలను భారీగా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆ విమర్శలు కూడా హద్దు దాటిపోతుండటంతో ఆ పార్టీ నేతలే గందరగోళంలో పడ్డారు. శ్రీరెడ్డి చేసే ఆరోపణలు, విమర్శలకు బెంబేలెత్తుతున్నారు.

ఇటీవల వైసీపీ పార్టీలో చేరిన టాప్ యాంకర్‌పై శ్రీరెడ్డి విరుచుకుపడటం రకరకాల చర్చకు దారి తీసింది. రాజకీయంగా విమర్శలు చేయకుండా వ్యక్తిగత జీవితం గురించి నిరాధారమైన ఆరోపణలు చేయడంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సాహించడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని బాహాటంగానే విరుచుకుపడుతున్నారు.

Why Sri Reddy targets Telugu Top Anchor with baseless Allegations

టాప్ యాంకర్‌పై శ్రీరెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా సర్కిల్స్‌లో గానీ, సంపన్న వర్గాల్లో గానీ, రిచ్ సర్కిల్స్‌లో గానీ..క్రీమ్ సర్కిల్ ఒకటి ఉంటుంది కదా.. ఆ పావల గురించి అడగితే మొత్తం చెబుతారు. రోజుకు ఎంత డబ్బు తీసుకొంటారనేది చెబుతారు. కానీ అలాంటి వాళ్లకు విలువ ఎక్కువ. రాజకీయాల్లో వ్యభిచారులకే విలువ ఎక్కువ.పడుకొంటే రోజుకు లక్షల్లో డబ్బులు తీసుకొని ఉండొచ్చు. ఆమె ఎప్పుడు బయటపడలేదుగా అని అంటే మనం ఏమీ చెప్పలేం అని శ్రీరెడ్డి అన్నారు.

తెలుగు టాప్ యాంకర్ ఎవరనే విషయానికి వస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆమెకు ఇటీవల పార్టీలో కీలక పదవిని కట్టబెట్టారు. అయితే గత ఐదేండ్లుగా తాను పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ తనకు గుర్తింపు ఇవ్వలేదనే కోపంతో శ్రీరెడ్డి తాజాగా అస్త్రాలు సంధిస్తున్నారు.

More from Filmibeat

Read more about: sri reddy ysrcp television
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X