Oppenheimer Twitter Review ఆస్కార్‌ను గంపగుత్తగా కొల్లగొట్టే మూవీ.. ఓపెన్‌హైమర్ ట్విట్టర్ రివ్యూ

ఓపెన్‌హైమర్ (Oppenheimer) చిత్రం గ్రిప్పింగ్‌గా చెప్పిన ఇంటెన్స్ మూవీ. ఆటమ్ బాంబ్ రూపొందించిన వ్యక్తి జీవితం గురించి సమూలంగా అధ్యయనం చేసిన వ్యక్తి. అణుబాంబు రూపకర్త జీవితంలో ఎగుడు దిగుడు సంఘటనలు, ఆయన నైతికతకు సంబంధించిన విషయాలను చర్చించే చిత్రం. పలు దశల్లో సాగిన కాలమాన పరిస్థితులను దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన విధానం, ఎంగేజింగ్‌గా చెప్పిన తీరు బాగుంది. మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్ నటన ఫెంటాస్టిక్ అని చెప్పారు.

ఓపెన్‌హైమర్ (Oppenheimer) చూసిన తర్వాత మాటల రాలేదు. నేను మంత్ర ముగ్దడ్ని అయ్యాను. చాలా సేపు ఆ సినిమాలోని సన్నివేశాలు వెంటాడాయి. ఇన్సెప్షన్ సినిమా చూసినప్పటి నుంచి నేను ఆయనకు ఫ్యాన్ అయ్యాను. పూర్తి అధ్యయనంతో రూపొందించిన సినిమా నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఒక ఎపిక్ స్కేల్‌లో సినిమా కనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Christopher Nolans Oppenheimer twitter Review: Oscar level performances by Cillian Murphy and Robert Downey Jr

ఓపెన్‌హైమర్ (Oppenheimer) సినిమాను రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్టఫర్ నోలన్ చరిత్రలో నిలిచిపోయేలా తీశారు. స్టంట్స్ అద్బుతంగా ఉన్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా తీసిన సినిమా ఇది. చరిత్ర గురించి తెలుసుకోవాలనుకొనే ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Christopher Nolans Oppenheimer twitter Review: Oscar level performances by Cillian Murphy and Robert Downey Jr

ఓపెన్‌హైమర్ (Oppenheimer) సినిమా క్రిస్టఫర్ నోలన్ కెరీర్‌లో మాస్టర్ పీస్. చరిత్రలోని చీకటి కోణాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. వరల్డ్ క్లాస్ ఫెర్ఫార్మెన్స్, విజువల్ ట్రీట్‌గా ఉంది. ఇది కేవలం బయోపిక్ కాదు. హిస్టారికల్ మూవీ. ఈ సినిమా ముగింపు షాకింగ్‌గా ఉంటుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

Christopher Nolans Oppenheimer twitter Review: Oscar level performances by Cillian Murphy and Robert Downey Jr

ఓపెన్‌హైమర్ (Oppenheimer) చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ అద్బుతంగా అభినయించారు.ఐరన్ మ్యాన్‌లో చూసిన దానికి చాలా విభిన్నమైన నటనను ప్రదర్శించాడు. సీరియస్ యాక్టర్ అంటే ఏమిటో మరోసారి చెప్పారు. ఈ సినిమాలో చాలా సార్లు అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో మనసు గెలుచుకొన్నాడు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

Christopher Nolans Oppenheimer twitter Review: Oscar level performances by Cillian Murphy and Robert Downey Jr

ఓపెన్‌హైమర్ (Oppenheimer) సినిమా క్రిస్టఫర్ నోలన్ కెరీర్‌లో ది బెస్ట్. అంచనాలను మించి ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఓ పర్పస్, ఫోకస్‌తో సినిమా కథను చెప్పారు. మానవాళి ఎదుర్కోబోతున్న పరిస్థితులను బేరీజు వేస్తూ సినిమాను రూపొందించారు. సిలియన్ మర్ఫి, రాబర్ట్ డౌనీ జూనియర్ ఆస్కార్ స్థాయి నటనను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X