twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖుషిఖుషీగా- సమీక్ష

    By Staff
    |


    -జలపతి గూడెల్లి

    చిత్రం:ఖుషిఖుషీగా
    నటీనటులు:జగపతిబాబు, రమ్యకృష్ణ, వేణు, నిఖిత,సంగీత, సునీల్‌, భానుచందర్‌,దేవన్‌, ధర్మవరపుసుబ్రమణ్యం, తదితరులు
    సంగీతం: ఎస్‌. ఎ. రాజ్‌కుమార్‌
    నిర్మాత:ఆదిత్యారాం
    స్క్రీన్‌ ప్లే,దర్శకత్వం: రాంప్రసాద్‌జి

    మలయాళంలో సూపర్‌ హిట్టయినక్రానిక్‌ బ్యాచలర్‌ చిత్రం ఆధారంగారూపొందిన ఖుషిఖుషీగా చిత్రంలో ఖుషీతక్కువ, సెంటిమెంట్‌ సీన్లు, ప్లాష్‌బ్యాక్‌ సీన్లు ఎక్కువ. అటు తమిళంలోనూ(ఎంగల్‌ అన్నా), మలయాళంలోనూ ఈసినిమాలో కామెడీ బాగా ఉందని పేరుతెచ్చుకొంది. అయితే, తెలుగువర్సన్‌లో మాత్రం అంతగా కామెడీకనిపించలేదు. ధర్మవరపుసుబ్రమణ్యం, సునీల్‌, వేణుల మధ్యకామెడీ పేరిట సాగిన వైనం అంతారోటీన్‌గా సాగుతుంది. అందులో నవ్వుతక్కువ సౌండ్‌ ఎక్కువ. వేణు పలికనపలు డైలాగ్‌లు సగం అర్థమయిచావవు.lt;br/gt;lt;br/gt;కథ చాలా పెద్దది ప్లాష్‌ బ్యాక్‌లతో సహాచెప్పాలంటే. స్థూలంగా చెప్పాలంటేమాత్రం ఎస్పీగా పిలవబడేసూర్యప్రకాష్‌ (జగపతి బాబు)కుఆడవాళ్ళంటే గిట్టదు. బ్రహ్మచారిగానేఉండిపోతాడు. ఈ బ్రహ్మచారికి మైదానం(ధర్మవరపు సుబ్రమణ్యం) అనేమరో సీనియర్‌ మోస్ట్‌ బ్రహ్మచారిఅసిస్టెంట్‌. జగపతిబాబు తన తండ్రిమొదటి భార్య కూతురు సంధ్య(నిఖిత)కు ఆమెకి తెలియకుండాడబ్బు సహాయం చేస్తూ చదివిస్తుంటాడు.ఆమెను తన ఇంటి పక్కనే ఉన్నహాస్టల్‌లో ఉండి చదివిస్తుంటాడు. అదేహాస్టల్‌లో చేరిన సంగీత జగపతిబాబునుప్రేమిస్తుంది.lt;pgt;అలాగేఅన్నాచెల్లెలిని కలుపుతుంది. కాసానోవాలాఉండే తన బంధువు శ్ర్రీకుమార్‌(వేణు)ను మార్చే ఉద్దేశంతో తనఇంట్లో ఉంచుకుంటాడు ఎప్పీ. కానీ, వేణు,సంధ్యను ప్రేమిస్తాడు. వీరి పెళ్ళి చేసేసమయానికి తన పాత ప్రియురాలుభావన(రమ్యకృష్ణ), సంధ్య అసలుఅన్న (భానుచందర్‌) వచ్చి సంధ్యనుతీసుకెళుతారు. ఫ్లాష్‌బ్యాక్‌లో..భావన, ఎస్పీప్రేమించుకుంటారు. కానీ వీరి ప్రేమను ఎస్పీతండ్రి (ఇతను కూడాభానుచందరే)అంగీకరించడు.వీరిద్దరూ విడిపోతారు. భావనఅన్నయ్య హత్యకు గురవుతాడు.తన అన్నయ్యను ఎస్పీ తండ్రి చంపిఉంటాడని భావన భావిస్తుంది. అందుకనిఎస్పీపై పగ పెంచుకుంటుంది. ఇకక్లైమాక్స్‌లో హీరో ఆమెఅన్నయ్యనుచంపించింది ఆమె తండ్రి(దేవన్‌)యేఅని నిరూపించడంతో సినిమాముగుస్తుంది.lt;pgt;వేణు,సునీల్‌, ధర్మవరపుల మధ్యకామెడీ సీన్లు, తర్వాత ఓ ప్లాష్‌బ్యాక్‌ సీన్‌..కొంత సెంటిమెంట్‌తోసినిమా స్క్రీన్‌ప్లే సాగుతుంది. ఎస్‌.ఎ.రాజ్‌కుమార్‌ స్వరపర్చిన రోటీన్‌పాటలు మధ్యమధ్యలో. ఒక్క పాట కూడాబాగాలేదు. చాలా రోటీన్‌ సినిమా ఇది.ఇందులో రమ్యకృష్ణ (నీలాంబరి తరహాపాత్ర)నటన, ధర్మవరపు నటనహైలెట్‌. జగపతిబాబు ఈ పాత్రలో సరిగాసూట్‌ కాలేదనే చెప్పాలి.తమిళంలోనూ, మలయాళంలోనూపెద్దహీరోలు..ముఖ్యంగా మాస్‌ ఇమేజ్‌ఉన్న హీరోలు ఆ పాత్ర చేయడంవల్ల..కామెడీగా అన్పించడంతోపాటు.డిగ్నిఫైడ్‌గా అనిపించిఉండవచ్చు...కానీ తెలుగులో ఆ ఫీలింగ్‌జగపతిబాబు చేయడం వల్లరాలేదు.lt;pgt;అదేమైనస్‌ పాయింట్‌ కాబోలు. ఇలాంటికమర్షియల్‌ సినిమాలకు ఇలాంటిమిస్‌కాస్టింగ్‌లు బాగా ప్రభావంచూపిస్తుంటాయి. దర్శకుడురాంప్రసాద్‌ గొప్పతనం ఏమీ లేదు.ఉన్నదున్నట్టు రీమేక్‌చేసినట్టున్నాడు.. ఎందుకుంటే ... ఆఖరికిప్రధాన పాత్రల పేర్లను కూడాక్రానిక్‌ బ్యాచ్‌లర్‌లోనివేవాడుకున్నారు.lt;table border="0" width="100%" cellspacing="0" cellpadding="0"gt; lt;trgt; lt;td width="17%"gt;lt;bgt;Rating: lt;/bgt;lt;/tdgt; lt;td width="17%"gt;lt;img border="0" src="/imgs2/1star.gif" width="64" height="16"gt;lt;br/gt; Badlt;/tdgt; lt;td width="17%"gt;lt;img border="0" src="/imgs2/2stars.gif" width="64" height="16"gt;lt;br/gt; Averagelt;/tdgt; lt;td width="17%"gt;lt;img border="0" src="/imgs2/3stars.gif" width="64" height="16"gt;lt;br/gt; Goodlt;/tdgt; lt;td width="16%"gt;lt;img border="0" src="/imgs2/4stars.gif" width="64" height="16"gt;lt;br/gt; Excellentlt;/tdgt; lt;td width="16%"gt;lt;img border="0" src="/imgs2/5stars.gif" width="64" height="16"gt;lt;br/gt; Extraordinarylt;/tdgt; lt;/trgt;lt;/tablegt;lt;p align="right"gt;lt;bgt;lt;a href="index.html"gt;MoreReviewslt;/agt;lt;/bgt; lt;a href="../../index.html"br/

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X