ఒక్క మగాడు సినిమా సమీక్ష

అనుష్క , నిషా కొఠారి బాలకృష్ణ సరసన చక్కగా సరిపోయారు. కానీ విలన్ ఆసుతోష్ రాణా పాత్ర చిత్రణ సరిగా లేదు. ఆయన ముఖ్యమంత్రి అన్న స్పృహ లేకుండా దర్శకుడు సినిమా తీయడం దారుణం. ఇక హాస్యనటులు కృష్ణ భగవాన్ , రఘుబాబు తమ పరిమిత పాత్రలు చేశారు. రంగనాథ్, విజయ్ చందర్, కోట శ్రీనివాసరావులు అప్రధాన పాత్రల్లో కన్పిస్తారు. అంత ప్రముఖ నటులను అంత అప్రధాన పాత్రలకు ఎంపిక చేసుకోవడంలోని ఔచిత్యమేమిటో అర్ధం కాదు.
ఈ సినిమాలో హాస్యం గానీ, పాటలు కానీ చాలా పూర్. మొదటి ఆటలోనే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. బాలకృష్ణ అభిమానులు మాత్రం కొంత వరకు ఆనందించగలరు.
Prev | Next


Click it and Unblock the Notifications











