Return Of The Dragon Twitter Review: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్విట్టర్ రివ్యూ.. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ హిట్టు కొ

దక్షిణాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థ AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న తేదీతన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ముందే ప్రదర్శించడంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో వెల్లడించారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానుల రివ్యూ వివరాల్లోకి వెళితే..

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ రిలీజ్ నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులకు తెలుగు హీరో సాయిధరమ్ తేజ్ విషెస్ తెలిపారు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్‌కు, చిత్రానికి పనిచేసిన వారందరికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. డైరెక్టర్‌కు, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ అని ఆయన ట్వీట్ చేశారు.

Return Of The Dragon Tamil Movie Twitter Review in Telugu  Is Pradeep Ranganathan hits the bulls eye

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ విడుదలకు ముందు ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టాలు, ఫన్ గురించిన వీడియోను షేర్ చేశారు. తన అభిమానులకు వీడియోలో ప్రదీప్ చేసే విన్యాసాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ వీడియోలో చూసిన దాని కంటే థియేటర్‌లో ఇంకా ఎక్కువ హంగామా ఉంటుంది అని అన్నారు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ సినిమా గురించి హీరో శింబు తన ఫస్ట్ రివ్యూను అందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడే ఈ సినిమా టికెట్స్‌ను బుక్ చేసుకోండి అంటూ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది.

Return Of The Dragon Tamil Movie Twitter Review in Telugu  Is Pradeep Ranganathan hits the bulls eye

ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ సినిమా గురించి తమిళ నటుడు శింబు క్రియేటివ్‌తో ట్వీట్ చేశాడు.

పేరు: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్,
సబ్జెక్ట్: ఎంటర్‌టైన్‌మెంట్,
బ్రాంచ్: థియేటర్స్
ఫస్ట్ రిజల్డ్ వచ్చేసింది. మేము డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాం.. డ్రాగన్ బ్లాక్ బస్టర్.. ఇట్లు ఎస్‌టీఆర్ వయా ఎక్స్ మీడియా అని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X