Home

By Staff

సమీక్ష

Friday, August 27 2004
-జలపతి గూడెల్లి

చిత్రం:143(and I miss you)
నటీనటులు:సాయిరామ్‌శంకర్‌, సమీక్ష, పూజ,ఫ్లోరా సైనీ, వేణుమాధవ్‌, అలీ, ఏవీఏస్‌, తదితరులు
సంగీతం:చక్రి
కథ, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీజగన్నాథ్‌

ఆంధ్రావాలాదారుణ పరాజయం తర్వాత కూడాదర్శకుడు పూరీ జగన్నాథ్‌ కథనుసింపుల్‌గా చెప్పాలనితెలుసుకోలేకపోయాడనిపిస్తోంది.మంచి పాయింట్‌తో తన సోదరుడుసాయిరామ్‌శంకర్‌ను హీరోగాపరిచయం చేస్తూ 143(and I miss you) అనే చిత్రాన్ని తీశాడు. కథఆసక్తికరంగానే ఉంది. కానీ, నుసింపుల్‌గా తీయకుండా అతిగాస్పందించి, ను సాగదీసి..సాగదీసి,కథను వీర మలుపులు తిప్పి..తిప్పి .. ఇకచాలు బాబు అనుకునే విధంగాముగించడంతో ఈ వన్‌ ఫోర్‌ త్రీ(అంటే ఐలవ్య్యూ)పై పెద్దగా ప్రేమకలగకుండా చేశాడు. కాస్తా జాగ్రత్తవహించి ఉంటే బాగా ఉండేది.మొత్తమ్మీద యావరేజ్‌ చిత్రంగానిలిచింది అనే చెప్పాలి.

నక్సల్స్‌,పోలీసుల మధ్య పోరు, మధ్యలో టీవీ9యాంకర్‌సుత్తి మధ్య హీరో, హీరోయిన్లప్రేమను ఇరికించడం ఈ చిత్రంస్థూలకథ. ఈ ప్రయత్నంలోదర్శకుడు నక్సలిజాన్ని జోక్‌గామార్చాడు. అదే స్థాయిలో ఆ టీవీ ఛానెల్‌చేసే హంగామాను నిజంగానే డోకువచ్చేలా చేశాడు. టీవీ9అంటేబ్రహ్మనందం వంటి బఫూనరీక్యారక్టర్స్‌ను టార్గెట్‌చేసుకుంటుందని ఈ చూస్తేమనకు అర్థమవుతుంది.

ప్రధానంగాలో లోపం కథను నానారకాలుగాతిప్పి తిప్పి చెప్పడమే. సిద్దూ(సాయిరామ్‌శంకర్‌) అనాథ. ఓధనవంతురాలైన భూస్వామ్యులతరహా కుటుంబంతో కలిసి ఉంటాడు. ఆ ఇంటిచెల్లెలు సంజనా (సమీక్ష), సిద్దూసీక్రెట్‌గా ప్రేమించుకుంటారు. సంజనాకుపెళ్ళికుదిరిన తర్వాత సిద్దూ, సంజనాలేచిపోతారు. ఒక బస్సులోప్రయాణిస్తుండగా, దొంగలు బస్సునుదోచుకొని బస్సును దహనంచేసేందుకు ప్రయత్నిస్తారు. హీరోరెచ్చిపోయి దుండగులను అడ్డుకొని ఫైట్‌చేస్తాడు. హీరోని వాళ్ళు చితకబాది,హీరోయిన్‌ ఛాతీపై బుల్లెట్‌ పేల్చుతారు.అనంతరం బస్సును దహనం చేసివెళుతారు. హీరో మాత్రంబతుకుతాడు.

హాస్పటల్‌లోచేరిన హీరోని టీవీ9యాంకర్‌ స్వప్న (ఫ్లోరాసైనీ, గతంలోఆషాసైనీ అనే పేరు) కాపాడి ఆశ్రయంకల్పిస్తుంది (ఎందుకో మనకితెలియదు). హీరోయిన్‌చనిపోయిందనుకున్న హీరోఅనుకుంటుంటాడు. కానీ, హీరోయిన్‌నునక్సలైట్లు కాపాడి చేరదీస్తారు.అక్కడ హీరోయిన్‌ హీరోచనిపోయాడనుకొని రోజూ ఏడుస్తుంటుంది(ఆమె గుండెల్లో దిగిన బుల్లెట్‌ గాయాలుఏమయ్యాయో? బహుశా మేకప్‌మెన్‌తుడిచేసి ఉంటాడు). హీరోని టీవీయాంకర్‌ ప్రేమిస్తుంటుంది.

మరోవైపు,నక్సలైట్ల వద్దకు హీరోచేరుతాడు ఓ కేసులో. అక్కడ తెలుస్తుందిసంజనా సిటీలోకి వెళ్ళిందని, బతికేఉందని. ఇక అరగంట పాటు సాగేక్లైమాక్స్‌ ఏమిటంటే..పోలీసుల చేతిలో ఉన్ననక్సలైట్‌ భరత్‌ (భరత్‌)నువిడిపిస్తే, నక్సల్స్‌ చేతిలో ఉన్న హీరోనివిడిపించడం.

మైన్‌పైకాలుపెట్టిన హీరో సురక్షితంగా ఎలాబయటపడుతాడనేది క్లైమాక్స్‌. ఈముగింపుకు వచ్చేసరికి, చాలా కథజరుగుతుంది. చాలా మలుపులుతిరుగుతుంది. మధ్య మధ్యలోయాంకర్‌ స్వప్న (ప్లోరా) ఎక్స్‌ట్రాలుకామెడీగా తోస్తాయి.

హీరోగాపరిచయం అయిన సాయిరామ్‌శంకర్‌ ఫర్వాలేదు. నటనబయటపడే సీన్లు ఏమీ లేవు. ఉన్నంతలోఫర్వాలేదనిపించాడు, కాకపోతేఅతని డైలాగ్‌ తీరు మాత్రం అధ్వాన్నం. అందమైనహీరోయిన్లను ఎంపికచేస్తాడనిపేరున్న పూరీ ఈ లో మాత్రంహీరోయిన్‌ ఎంపికలో (సమీక్ష)విఫలమయ్యాడు. హీరోయిన్‌ సగంసేపు ఏడ్వడంతోనే సరిపోయింది.ప్లోరాషైనీగా నటించిన ఆషాసైనీటిక్‌ జర్నలిస్ట్‌ పాత్ర. ఇతరపాత్రల్లో కమెడియన్‌వేణుమాధవ్‌, అలీ, ధర్మవరపు,బ్రహ్మనందంలు అవలీలగానటించారు.

చక్రిఅందించిన సంగీతంలో రాగమైరమ్మన్నా.. అనే ఒక ఒక్క పాటవినసొంపుగా ఉంది. శ్యామ్‌ ఫోటోగ్రఫీకు హైలెట్‌. మరీ ముఖ్యంగా అడవిదృశ్యాలను బాగా చిత్రీకరించాడు.దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ సక్సెస్‌పూర్తిగా కాలేకపోయాడు. లోఉన్న కామెడీ, ప్రస్తుతం లు ఏవీపెద్దగా ఆడకపోవడం వంటిఅంశాలు ఈ కు అనుకూలించే అంశాలు.

MoreReviews హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X