భయపెట్టే..'టైగర్‌'!

By Staff

Tiger Harischandra Prasad
-జలపతి గూడెల్లి
చిత్రం: టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌
నటీనటులు: హరికృష్ణ, రమ్యకృష్ణ తదితరులు..
సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
నిర్మాత: పి.నాగలక్ష్మి
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వి సముద్ర

కొన్ని నమ్మకాలు మారవు. ఒక హీరో చిత్రం సక్సెస్‌ అయితే, ఆ హీరో ఉంటే చాలు కథ, కథనం పెద్దగా లేకున్నా ఆడుతాయన్న టాలీవుడు దర్శక, నిర్మాతల నమ్మకం పెద్దగా మారడం లేదు. హరికృష్ణకు ఇప్పుడున్న మాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ 'టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌'లో కొత్తదనం ఎక్కడా లేదు. కేవలం హీరో ఇమేజ్‌ చుట్టూ సినిమా సాగి..సామాన్య ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది.

వీరాభిమానులకు కూడా నచ్చిన ఈ చిత్రంలో హరికృష్ణ పాత్ర..ఆర్‌ నారయణ మూర్తి, శ్రీహరి చిత్రాల్లోని పాత్రలు కలగలిసనట్లు ఉంది. చూడకపోవడం ఆరోగ్యానికి ఉత్తమం. క్లైమాక్స్‌ చిత్రీకరణ, వి సముద్ర టేకింగ్‌ ఓకే అయినప్పటికీ..కథనం వీక్‌. పాటలు వినలేం. రమ్యకృష్ణ అందంగానే ఉంది. హరికృష్ణ తనదైన స్టైల్‌ లో చేశాడు. ఇది రైతుల వెతలపై తీసిన చిత్రమే కానీ రైతులకైనా, ప్రేక్షకులకైనా ఈ సినిమా చూడడం ఒక వెతనే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X