Allu Arjun: ఐదేళ్ల ప్రయాణం ముగిసింది..అల్లు అర్జున్ ఎమోషనల్

Pushpa 2 shooting: సౌత్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప1 మూవీ ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తుందే పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ రిలీజ్ కానుంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్ది.. సినిమాపై హైప్స్ పెంచేలా అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను అందించారు. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటీ?

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే.. ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు ప్రతి విషయాన్ని చాలా శ్రద్దతో తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తుంది.

Allu Arjun announced that the five-year journey of Pushpa movie shooting has come to an end

ఇక ఇటీవల విడుదలైన పుష్ప 2 టీజర్ మూవీపై ఎక్కడ లేనీ, రెస్పాన్స్ వచ్చింది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ట్రెండింగ్ నిలిచింది. ఇక పుష్ప 2 లోని స్పెషల్ సాంగ్ ఎక్కడలేని రెస్పాన్స్ రావడంతో మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ మూవీపై హైప్స్ పెంచుతున్నా.. మరోవైపు పలు రూమర్లు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ గా పూర్తి కాలేదని, ఇంకా ఒక పాట షూటింగ్ కావాల్సి ఉందని, ఇంకా వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ గా ఉందని.. ఇలా ఎన్నో ఎన్నో రూమర్స్ నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి.

అయితే .. ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పడేలా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు. ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. 'పుష్పకు సంబంధించి చివరి రోజు... చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం' అని పేర్కొన్నాడు. ఈ మేరకు షూటింగ్ సంబంధించిన ఆన్ లొకేషన్ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక పుష్ప 2 విడుదలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

Allu Arjun announced that the five-year journey of Pushpa movie shooting has come to an end

ఇదిలాఉంటే. పుష్ప 2 ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ సహా అన్ని పనులు పూర్తి అయినట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో సెకండాఫ్ కూడా పూర్తి స్థాయిలో
ఎడిటింగ్ పూర్తి కాబోతుందట. ఇదిలా ఉంటే పుష్ప 2 రన్ టైమ్ కూడా ఫిక్స్ అయింది. ఈ సినిమా సుమారు 3 గంటల 21 నిమిషాల ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే ఈ క్రేజీ సీక్వెల్ కు రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X