అత్తారింటికి దారేది రీమేక్‌లో బిగ్ బాస్ సెలెబ్రిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ లో స్టార్ హీరో శింబు నటిస్తున్నాడు. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. క్రమంగా ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. తెలుగులో అత్త పాత్రలో నదియా నటించింది. తమిళంలో అత్త పాత్ర కోసం రమ్యకృష్ణ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

తాజగా మరో క్రేజీ సెలెబ్రిటీ ఈ చిత్ర షూటింగ్ లో జైన్ అయ్యాడు. బిగ్ బాస్ 2 తో పాలుపర్ అయిన మహత్ రాఘవేంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. షూటింగ్ లో జాయిన్ అయిన విషయాన్ని మహత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మహత్ తో పాటు కమెడియన్ యోగిబాబు కూడా ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

Attarintiki Daredi Tamil remake: Mahat and Yogi Babu join Simbus film

లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేఘా ఆకాష్, కేథరిన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2019 ఆరంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగులో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X