భారతీయుడు 2 : ఏకంగా హెలికాఫ్టర్‌లో వేట మొదలు పెట్టిన శంకర్!

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ 2.0 చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగ గడుపుతున్నాడు. 2.0 చిత్ర విడుదల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా శంకర్ భారతీయుడు 2 చిత్ర పనులు ప్రారంభించేశారు. భారతీయుడు చిత్ర 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయడు చిత్రం ఘనవిజయం సాధించి అనేక అవార్డులు సొంతం చేసుకుంది.

తాజగా ఈ చిత్ర లొకేషన్స్ కోసం శంకర్ లొకేషన్ల వేట ప్రారంభించారు. సినిమాట్రోగ్రాఫర్ రవి వర్మన్ ఆధ్వర్యంలో లొకేషన్స్ వెతుకుతున్నారు. ఏకంగా హెలికాఫ్టర్ లో తిరుగుతూ శంకర్ తన అన్వేషణ కొనసాగుతుండడం విశేషం. దీనితో భారతీయాడు 2 చిత్రం ఎంత భారీ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

Director Shankar starts location hunting for Indian 2 movie

2.0 చిత్రం విడుదల తరువాత భారతీయుడు 2 చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో బాలీవడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X