twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో : థాయిలాండ్ అడవుల్లో కాజల్ సాహసం.. భారీ కొండచిలువతో!

    |

    అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పిటికీ సౌత్ లో క్రేజీ హీరోయినే. కొత్త హీరోయిన్లు వస్తున్నా కాజల్ మాత్రం మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. కాజల్ ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

    ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతోంది. హీరో, హీరోయిన్ పై తేజ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ లో కాజల్ అగర్వాల్ భయపడుతూనే సాహసోపేతమైన పని చేసింది. భారీ కొండచిలువని ఎత్తుకుని కెమెరాకు ఫోజు ఇచ్చింది. షూటింగ్ లో భాగంగానే కాజల్ కొండా చిలువని మేడలో వేసుకున్నట్లు తెలుస్తోంది.

     Kajal Aggarwal playing with Python

    నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంతో అయినా మంచి విజయం దక్కించుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు.

    English summary
    Kajal Aggarwal playing with Python. Kajal Aggarwal is female lead in Teja directional movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X