వైరల్ పిక్: రియాలిటీ షోలో సల్మాన్ ఖాన్‌తో కమల్ హాసన్!

బిగ్ బాస్ పుణ్యమా అని రియాలిటీ షోలు సౌత్ లో కూడా పాపులర్ అవుతున్నాయి. బాలీవుడ్ లో రియాలిటీ షోలకు కొదవలేదు. బాలీవుడ్ స్టార్స్ చాలా మంది రియాలిటీ షోలకు హోస్ట్ లుగా వ్యవహరించి ఉన్నారు. తమిళ బిగ్ బాస్ షో కు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. కండల వీరుడు సల్మాన్ ఇప్పటికే బిగ్ బాస్ షో కు హోస్ట్ గా చేశాడు. ప్రస్తుతం దస్ కా దమ్ అనే షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

కమల్ హాసన్ తాజగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న దస్ కా దమ్ షోలో సందడి చేసారు. జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉన్న ఇద్దరు హీరోలు రియాలిటీ షోలో కనిపించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Kamal Haasan Arrives On The Sets Of Salman Khan’s Dus Ka Dum

కమల్ హాసన్ నటిస్తున్న విశ్వరూపం 2 చిత్రం ఆగష్టు 10న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కోసం కమల్ హాసన్ తో పాటు విశ్వరూపం 2 చిత్ర యూనిట్ సల్మాన్ రియాలిటీ షో లో సందడి చేశారు. టెర్రరిజం నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో విశ్వరూపం చిత్రం తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X