చైతు పాత్ర పేరు తెలిసిపోయింది.. నాగార్జున తొలి చిత్రంలో!

చైతు నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలివారం మంచి వసూళ్లు సాధించినా ఆ తరువాత యావరేజ్ చిత్రంగ మారిపోయింది. నాగ చైతన్య నటించిన మరో చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. చందు ముండేటి దర్శత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజగా షూటింగ్ స్పాట్ లోని ఫోటో విడుదల చేస్తూ ఈ చిత్రంలో చైతు, నిధి అగర్వాల్ పాత్రల పేర్లు ప్రకటించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య విక్రమ్ గా, నిధి అగర్వాల్ చిత్రగా నటిస్తున్నారు.

Naga Chaitanya Savyasachi movie readying for release

కింగ్ నాగార్జున తొలి చిత్రంలో ఆయన పాత్ర పేరు విక్రమే కావడం విశేషం. ఆ పేరుని నాగ చైతన్య చిత్రంలో ఉపయోగిస్తుండడంతో ఆసక్తికరమైన చర్చగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X