2020లో ఆ రెండు చిన్న సినిమాలే చాలా స్పెషల్.. పర్ఫెక్ట్ మూవీస్

2020లో థియేటర్స్ లో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు కూడా కొన్ని ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఈ సారి నమ్మకం పెట్టుకున్న కొన్ని సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఓటీటీలో వచ్చిన V అలాగే నిశ్శబ్దం, పెంగ్విన్ వంటి సినిమాలు దారుణమైన నెగిటివ్ టాక్ ను అందుకున్నాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రెండు సినిమాలు మాత్రం వండర్స్ క్రియేట్ చేశాయి.

మొదట ఆహా యాప్ లో వచ్చిన కలర్ ఫోటో అయితే ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. సుహాస్ హీరోగా నటించడం విలన్ గా సునీల్ సరికొత్తగా కనిపించడం మేజర్ ప్లస్ పాయింట్స్ కాగా సినిమాకు సంబంధించిన ఎమోషనల్ లవ్ స్టొరీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా జస్ట్ మౌత్ టాక్ ద్వారానే మంచి క్రేజ్ అందుకుంది. ఆహా యాప్ క్రేజ్ ను కూడా అమాంతంగా పెంచేసింది.

2020 cool hit movies Middle class melodies and color photo

ఇక అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా మోస్ట్ బ్యూటీఫుల్ సినిమాల్లో ఒకటని చెప్పావచ్చు. ఆనంద్ కూడా తన సింపుల్ నటనతో మొదటి హిట్టు కొట్టేశాడు. బొంబాయి చట్నీ డైలాగ్ తోనే హైప్ క్రియేట్ చేశారు. ఇక ఫ్యామిలి స్టోరీ, లవ్ స్టోరీతో పాటు ఒక టిఫిన్ సెంటర్ తో యువకుడు సాధించే విజయం జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 2020లో బెస్ట్ ఓటీటీ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X