2020లో మెగా, దగ్గుబాటి కాంబినేషన్స్.. నిజంగా ఇది చాలా స్పెషల్ 

కాంబినేషన్స్ అనగానే అభిమానుల్లో అంచనాలు పెరగడమే కాకుండా మార్కెట్ లో రేటు కూడా పెరుగుతుంది. ఈ ఏడాది ఊహకందని విధంగా ఎన్నో అద్భుతాలు జరిగాయి ఉన్నాయి. అందులో మెగా దాగుబాటి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్యామిలీ నుంచి అబ్బాయ్ ఈ ఫ్యామిలీ నుంచి బాబాయ్ అన్నట్లు చాలా డిఫరెంట్ గా సెట్టయ్యింది. పైగా ఒకే నెలలో సినిమాలను పట్టాలెక్కించడం విశేషం.

వరుణ్ తేజ్, వెంకటేష్ మరోసారి వారి కామెడీ సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. అనిల్ రావి పూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా F3 సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ కూడా వారి సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేశారు.

2020 mega daggubati combinations like never before

ఒకే ఏడాదిలో అది కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి. ఇదివరకే పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. గోపాల గోపాల అనంతరం అజ్ఞాతవాసిలో కూడా వెంకీ ఒక స్పెషల్ పాత్రలో మెరిశాడు, ఇక ఇపుడు రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ కలిసి పని చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతున్న ఆ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X