Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020లో ఇండస్ట్రీలో పెళ్లి సందడి.. సెలెబ్రిటీలను వివాహామాడి లైమ్ లైట్‌లోకి!!
సినీ ఇండస్ట్రీలో 2020 మొత్తం పెళ్లి బాజాలతో మార్మోగిపోయింది. సెలెబ్రిటీలను పెళ్లి చేసుకుని వారు కూడా సెలెబ్రిటీలయ్యారు. రానా, నితిన్, నిహారిక, నిఖిల్, కాజల్ వంటి వారు పెళ్లి చేసుకుని వారి భాగస్వాములు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. రానా తన ప్రేయసిని మిహీకాను వైరల్ చేసేశాడు. అలా హీరోలందరూ తమ ప్రేయసి వివరాలను బయటపెట్టి పెళ్లి పీఠలెక్కేశారు. అలా నిఖిల్ తన ప్రేయసి పల్లవి, నితిన్ తన ప్రేమికురాలు షాలినీని వివాహామాడారు.
నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ
అలా హీరోలను వివాహామాడటంతో షాలిని, పల్లవిలకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. వీరే కాకుండా హీరోయిన్లను పెళ్లి చేసుకుని లైమ్ లైట్‌లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. కాజల్ తన పెళ్లి గురించి చెబుతూ.. గౌతమ్ కిచ్లూని పరిచయం చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక నిహారిక తనకు కాబోయే భర్తను రివీల్ చేయడంతో చైతన్య కూడా సెలెబ్రిటీ అయ్యాడు. ఇప్పుడు చైతన్య కూడా మెగా హీరోలకు సరి సమానమైన క్రేజ్ వచ్చింది.

ఇక చివరగా సింగర్ సునీత చివరగా అందరికీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న సునీత రెండో పెళ్లికి సిద్దమైంది. మీడియా అధినేత రామ్ అనే వ్యక్తి అందరికీ సుపరిచితులయ్యాడు. ఇలా మొత్తానికి ఈ ఏడాదిలో కొందరు బాగా ఫేమస్ అయ్యారు. హీరోలను పెళ్లి చేసుకుని కొందరు సెలెబ్రిటీలు అయితే.. హీరోయిన్లను పెళ్లి చేసుకుని ఇంకొందరు వైరల్ అయ్యారు.
యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా గ్యాలరీ