బెడ్‌పై నగ్నంగా ఒళ్లు విరుచుకుంటూ హీరోయిన్ రచ్చ.. మరీ ఇంత దారుణంగా వీడ్కోలు చెప్పాలా?
2020 అనేది అందరికీ ఓ కాళరాత్రి. కరోనా వచ్చి అందరి జీవితాలను మార్చివేసింది. ఎప్పుడు ఎవరికి ఎలా కరోనా సోకుతుందో తెలియదు. కరోనా వల్ల లాక్డౌన్ రావడం, ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి మాత్రం కోలుకోలేని దెబ్బ పడింది. ఎప్పుడూ షూటింగ్‌లంటూ బిజీగా ఉండే తారలను దాదాపు ఆరేడు నెలలు ఇంట్లోనే కూర్చోబెట్టేంది కరోనా. మొత్తానికి ఇప్పుడు కరోనా అంటే జనాలకు పూర్తిగా భయం లేకుండా పోయింది.

సోషల్ మీడియాలో రచ్చ
లాక్డౌన్‌లో సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇక హీరోయిన్లకు మాత్రం లాక్డౌన్‌లో పెరిగిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కొందరు వంటింట్లో దూరితే.. ఇంకొందరు మాత్రం వర్కవుట్లతో రచ్చ చేశారు. మరి కొందరు హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. అందులో వినయ విధేయ భామది మాత్రం ప్రత్యేకమైన శైలి.

ఈషా గుప్తా పిక్స్ వైరల్..
వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ రోల్ చేసిన ఈషా గుప్తా అందరికీ తెలిసే ఉంటుంది. ఏక్ బార్ ఏక్ బార్ అనే సాంగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈషా గుప్తా వెండితెర ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెటిజన్లకు మాత్రం తెలిసే ఉంటుంది. ఈషా షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్అవుతుంటాయి.

యోగా పోజులు..
ఈషా గుప్తా మామూలుగానే హాట్ పోజులు పెడుతూ ఫ్యాన్స్ పెంచుకుంటూ ఉంటుంది. వెరైటీ భంగిమలతో ఫాలోవర్లను ఫిదా చేసేస్తుంది. ఇక బికినీ ఫోటోలు షేర్ చేయడంలో ఈషా బాగానే ఆరి తేరిపోయింది. బీచ్‌లో సోయగాలతో గాలమేస్తూ నెటిజన్లను కట్టి పడేస్తుంటుంది. తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

నగ్న ఫోటో..
డిసెంబర్ కూడా గడిచిపోయింది.. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ క్షేమంగానే ఉన్నారు.. ఎంతో ప్రేమ దొరికింది.. ఇక ఇలానే ఈ రాత్రి గడిచిపోవాలని కోరుకుంటున్నాను.. బై 2020 అంటూ ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పేసింది. మొత్తానికి బెడ్ పైనే నగ్నంగా ఉండి.. ఒళ్లు విరుచుకుంటున్న ఫోటోను చూసి నెటిజన్ల నోట మాట రావడం లేదు.


Click it and Unblock the Notifications











