Cannes 2023 లో బుసలు కొడుతున్న నాగిని భామ మౌనీ రాయ్.. ఉప్పొంగే ఎద అందాలతో మీడియాకు పోజులు
ప్రపంచ సినిమాకు ప్రతిష్టాత్మకంగా నిలిచే అనేక వేదికల్లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఒకటి. ప్రస్తుతం 2023వ సంవత్సరానికి గానూ 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో అంతర్జాతీయ స్థాయిలో సినీ సెలబ్రిటీలు అట్రాక్ట్ చేస్తున్నారు.
ఇక ముద్దుగుమ్మలు హీరోయిన్లు అయితే తమ అందచందాలతో హొయలు పోతున్నారు. ఇప్పటికే ఇండియా నుంచి ఇషా గుప్తా, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్, ఊర్వశీ రౌటేలా రెడ్ కార్పెట్ పై నడిచి అట్రాక్ట్ చేయగా తాజాగా సీరియల్ నటి మౌనీ రాయ్ వంతు వచ్చింది.

శృంగార భంగిమల్లో: వరల్డ్ సినిమాకు అద్భుతమైన వేదికగా మారింది కేన్స్ ఫిలింఫెస్టివల్ 2023 (Cannes Film Festival 2023). ఈ వేదికపై విశ్వ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న సుందరాంగులందరూ తమ తళుకుబెళుకులతో హొయలు పోతున్నారు. తమ అందచందాలనే ఎరగా వేసినట్లుగా శృంగార భంగిమల్లో మీడియాకు పోజులిస్తున్నారు.

భారతీయ హీరోయిన్లు: ఫ్రాన్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (76 Cannes Film Festival) వేడుకల్లో భారతదేశ హీరోయిన్లు తమ సొగసులు చూపించారు. హాట్ బ్యూటి ఇషా గుప్తా ఇండియాకు ప్రాతినిధ్యం వహించగా.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్, ఊర్వశీ రౌటేలా, సన్నీ లియోన్, అమీ జాక్సన్ తదితరులు అందాలతో మైమరిపించారు.
సీరియల్ నటికి ఛాన్స్: ఇప్పుడు తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సీరియల్ నటి, హాట్ బ్యూటీ మౌనీ రాయ్ హొయలు బోయింది. ఇటీవలే అత్యుత్తమ లేడీ విలన్ గా దాదా సాహేబ్ ఫాల్కె 2023 అవార్డ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మౌనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగిని సీరియల్ తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది ఈ స్టన్నింగ్ బ్యూటి.

ఉప్పొంగే ఎద అందాలు: ప్రస్తుతం ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన మౌనీ రాయ్ తన హాట్ నెస్ తో అట్రాక్ట్ చేసింది. వైట్ కలర్ లాంగ్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న మౌనీ మీడియాకు ఘాటు పోజులు ఇచ్చింది. కొంటెగా చూస్తూ తన ఉప్పొంగే ఎద అందాలను విందుగా పరిచింది. కింద తెల్లటి రంగులో దూదిలా ఉన్నట్లు ఉన్న డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ హాట్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
వివిధ డ్రెస్సులు-విభిన్న పోజులు: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కేవలం వైట్ స్లీవ్ లెస్ డ్రెస్సులోనే కాకుండా మరికొన్ని దుస్తుల్లో దర్శనం ఇచ్చింది హాట్ సుందరి మౌనీ రాయ్. దూదిలా ఉన్న నీలం రంగు డ్రెస్సులో బ్లాక్ షేడ్స్ పెట్టుకుని లెగ్స్ అందాలు చూపించింది. యాష్ స్లీవ్ లెస్ జాకెట్ లో కూడా తన ఎద అందాలను బాహటంగా వడ్డించింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో వివిధ భంగిమళ్లో పోజులిస్తూ అందాలు ఆరబోసింది.
భక్తి సీరియళ్లతో: కాగా మోడలింగ్ రంగంతో కెరీర్ ప్రారంభించిన మౌనీ రాయ్ మొదట్లో డ్యాన్స్ షోలతో చాలా బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ షోలలో అద్భుతంగా నృత్యం చేయడంతో ఆమెకు స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం లభించింది. అందులే భాగంగానే రన్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. తర్వాత నాగిని, దేవోన్ కా దేవ్ మహాదేవ్ వంటి భక్తి సీరియళ్లతో చాలా బాగా పాపులర్ అయింది.
లేడీ విలన్ గా: సీరియళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ మౌనీ రాయ్ మేడ్ ఇన్ చైనా, గోల్డ్, బ్రహ్మాస్తం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ తొలిసారి జంటగా నటించిన బ్రహ్మాస్త్రం చిత్రంలో లేడీ విలన్ జునూన్ గా నటించి ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకుని సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











