Supritha: సురేఖ వాణి కూతురు బోల్డు షో.. ఎద అందాలతో కసిగా కవ్విస్తూ!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని పాపులర్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్నారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్న ఈ భామ.. బుల్లితెరపైన కూడా స్పెషల్ ఈవెంట్లతో సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా సుప్రిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి!

సురేఖ వాణి కూతురిగా పరిచయం
సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత ప్రపంచానికి పరిచయం అయింది. చిన్న వయసు నుంచే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించుకుంటూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా యూట్యూబర్‌గా ఈ చిన్నది యమ పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. దీంతో సుప్రిత తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారింది.

షార్ట్ ఫిల్మ్‌లు... ఆల్బమ్స్‌తో క్రేజ్
సుప్రిత చాలా కాలం క్రితమే తన సత్తాను నిరూపించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసింది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచేసుకుంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సుప్రితను తల్లి సురేఖ వాణి సినీ రంగానికి పరిచయం చేస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమె ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా మారబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తూనే ఉంది.

లవ్ ట్రాకులు.. తల్లితో కలిసి రచ్చ
యంగ్ బ్యూటీ సుప్రిత తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అవడానికి ఆమె లవ్ ట్రాకులు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఈ అమ్మడు ఫలానా సెలెబ్రిటీతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు తరచూ వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తల్లితో కలిసి సుప్రిత తరచూ రెచ్చిపోతోంది. దీంతో హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగానే
సుప్రితకు క్రేజ్ ఏర్పడడానికి సోషల్ మీడియాలో ప్రధాన కారణం అని తెలిసిందే. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా వదులుతోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

ఎక్కువగా అలాంటివే వదులుతూ
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ కూడా ఇస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. వీటిలో ఎక్కువగా ఎద అందాలను ఆరబోస్తోన్నవే ఉంటున్నాయి. దీంతో సుప్రిత తరచూ వార్తల్లోనే ఉంటోంది. ఫలితంగా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

సుప్రిత ఘాటు ఫొటోలు వైరల్‌గా
సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు గౌన్ ధరించి కింద పడుకుని ఘాటు ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ తెగ వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











