సుప్రిత మళ్లీ విప్పేసింది గురూ: ఎద అందాలే హైలైట్ అయ్యేలా పైనుంచి!
సినీ రంగంలో ఉన్న నటీనటుల వారసులు ఏ రేంజ్‌లో హైలైట్ అవుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో ఉన్న కొందరు యాక్టర్ల పిల్లలు చిన్న వయసులోనే పాపులర్ అవుతున్నారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత ఒకరు.
సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో ఈ పిల్ల యమ ఫేమస్ అయింది. అందుకు తగ్గట్లుగానే తరచూ ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సుప్రిత రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని సెల్ఫీలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

అందంతో మాయ చేస్తోంది: సినీ జంటగా పేరున్న సురేష్ తేజ - సురేఖ వాణి కుమార్తెగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయమైంది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ ఫేమస్ అయింది. ఆ తర్వాత యూట్యూబర్‌గా ఈ చిన్నది గుర్తింపు తెచ్చుకుంది. అలాగే, అందంతోనూ అందరినీ మాయ చేస్తోంది. దీంతో సుప్రిత తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు క్రష్‌గా మారింది.

ఆ వీడియోలతో ఫేమస్‌గా: 2019లో వచ్చిన 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో సుప్రిత నటిగా ఎంటరైంది. ఇందులో తనదైన యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌తోనూ అందరినీ అలరించింది. తద్వారా మంచి పేరును కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి యూట్యూబ్‌లో సంచలనంగా మారిపోయింది.

సినిమాల కోసం ప్రయత్నం: అందంతో పాటు యాక్టింగ్, డ్యాన్స్‌లోనూ రాణిస్తోన్న సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని తల్లి సురేఖ వాణి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంతేకాదు, ఆమె ఓ స్టార్ వారసుడి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది.

డేటింగ్, పెళ్లి అని పుకార్లు: సుప్రిత ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకోవడానికి ఆమె డేటింగ్ వ్యవహారాలు కూడా కారణం అని తెలిసిందే. ముఖ్యంగా ఈ అమ్మడు ఓ యంగ్ హీరోతో లవ్‌లో ఉందని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఫేమస్ యూట్యూబర్‌తో సుప్రిత లవ్‌లో పడిందని అంటున్నారు. అలాగే, అతడినే సుప్రిత పెళ్లి కూడా చేసుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్: ప్రముఖ సినీ నటి కూతురిగా ప్రపంచానికి పరిచయం అయినప్పటికీ.. సుప్రిత ఫేమస్ అవడానికి మాత్రం సోషల్ మీడియానే కారణం అని తెలిసిందే. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌కు ఫుల్ మజాను కూడా అందిస్తోంది.

హాట్ డోస్ పెంచుతోందిగా: ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ విపరీతంగా రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. మొత్తంగా ఈ బ్యూటీ తన బోల్డు షోతో సోషల్ మీడియానే ఊపేస్తోంది. ఫలితంగా నిత్యం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూనే ఉంది.

సుప్రిత హాట్ పిక్స్ వైరల్: ఈ మధ్య శృతి మించి మరీ రెచ్చిపోతోన్న సుప్రిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె టాప్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె భారీ ఎద అందాలు చూపరులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో సుప్రిత ఫొటోలు ఫుల్ వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











