Supritha: సురేఖ వాణి కూతురు ఓవర్ డోస్ షో.. ఆ హీరోయిన్ల కంటే దారుణంగా!

ఈ మధ్య కాలంలో ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే అంత కష్టమైన పనేం కాదు. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే అని చెప్పొచ్చు. ఇప్పటికే దీని ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది పాపులర్ అయ్యారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఈ పిల్ల.. బుల్లితెరపైన కూడా షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా సుప్రిత సోషల్ మీడియాలో యమ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూడండి!

ప్రముఖ నటి కూతురిగా ఫేమస్

ప్రముఖ నటి కూతురిగా ఫేమస్


ప్రముఖ సినీ జంట సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత పరిచయమైంది. చిన్న వయసు నుంచే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా యూట్యూబర్‌గా ఈ చిన్నది యమ పాపులర్ అయిపోయింది. అలాగే, అందంతోనూ అందరినీ ఆకట్టుకుంటూ హైలైట్ అయింది. దీంతో సుప్రిత తెలుగు కుర్రాళ్ల క్రష్‌ లిస్టులో చేరింది.

అలా ఎంట్రీ.. ఆ సాంగ్స్‌తో క్రేజ్

అలా ఎంట్రీ.. ఆ సాంగ్స్‌తో క్రేజ్

సెలెబ్రిటీ డాటర్‌గా చిన్నప్పుడే ఫేమస్ అయిన సుప్రిత.. 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. తద్వారా మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించింది.

హీరోయిన్‌గానూ రాబోతుందని

హీరోయిన్‌గానూ రాబోతుందని

అద్భుతమైన అందం, మైమరపించే నటనతో అలరిస్తోన్న సుప్రితను తల్లి సురేఖ వాణి హీరోయిన్‌గా సినిమాల్లోకి తీసుకు వస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమె ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని టాక్ వచ్చింది. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉంటున్నాయి.

ఎఫైర్లతో రచ్చ.. అతడితో పెళ్లి

ఎఫైర్లతో రచ్చ.. అతడితో పెళ్లి

సుప్రిత తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవడానికి ఆమె లవ్ ట్రాకులు కూడా మరో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ అమ్మడు ఫలానా స్టార్ కిడ్‌తో డేటింగ్ చేస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని అంటున్నారు. అంతేకాదు, అతడినే సుప్రిత పెళ్లి కూడా చేసుకోబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందులోనే ఎప్పుడూ ఉంటూ

అందులోనే ఎప్పుడూ ఉంటూ

సుప్రితకు వెలుగులోకి రావడానికి తల్లి సురేఖ వాణి కారణం అయితే.. ఫేమస్ అవడానికి మాత్రం సోషల్ మీడియానే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

హాట్ షోతో సుప్రిత అరాచకం

హాట్ షోతో సుప్రిత అరాచకం


ఎంతో కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ కూడా ఇస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. వీటిలో ఎక్కువగా ప్రైవేట్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో సుప్రిత తరచూ వార్తల్లోనే ఉంటూ బాగా హైలైట్ అవుతోంది.

సుప్రిత బోల్డు పిక్స్ వైరల్‌గా

సుప్రిత బోల్డు పిక్స్ వైరల్‌గా

సోషల్ మీడియాలో యమ హడావిడి చేసే సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు స్టైలిష్ టాప్, జీన్స్ ధరించి ఘాటు ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోల్లో ఆమె ఎద, తొడ అందాలు బాగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X