మళ్లీ గేట్లు ఎత్తేసిన సురేఖ వాణి కూతురు: ఎద అందాలే ఫోకస్ అయ్యేలా!

ఇండియాలో సినిమా వాళ్లను ఎంతలా ఆదరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లనే కాదు.. ఆ నటీనటుల వారసులను కూడా అభిమానులు ఓన్ చేసుకుంటారు. ఇక, ఈ మధ్య కాలంలో తెలుగులో అలాంటి వారసులు ఎంతో మంది ఫేమస్ అయ్యారు.

అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా నటించని ఈ ముద్దుగుమ్మ.. యంగ్ హీరోయిన్ల రేంజ్‌లో ఫాలోయింగ్ పెంచుకుంది. దీనికి కారణం సోషల్ మీడియానే అని తెలిసిందే. ఇక, తాజాగా సుప్రిత ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది మీకోసమే!

 Actress Surekha Vani Daughter Supritha Spicy Picture Goes Viral

కుర్రాళ్ల క్రష్ లిస్టులో సుప్రిత: సినీ నేపథ్యం ఉన్న సురేష్ తేజ - సురేఖ వాణి జంట కూతురిగా సుప్రిత ప్రపంచానికి పరిచయమైంది. చిన్న వయసు నుంచే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ పేరు తెచ్చుకుంది. తర్వాత యూట్యూబర్‌గా ఈ చిన్నది మంచి గుర్తింపు పొందింది. అలాగే, అందంతోనూ అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో సుప్రిత తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు క్రష్ లిస్టులో చేరింది.

 Actress Surekha Vani Daughter Supritha Spicy Picture Goes Viral

నటిగా, డ్యాన్సర్‌గా పాపులర్: వాస్తవానికి సుప్రిత 2019లో వచ్చిన 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా పరిచయమైంది. ఇందులో తనదైన యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌తోనూ అందరినీ ఆకట్టుకుంది. తద్వారా మంచి పేరును కూడా అందుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారిపోయింది.

 Actress Surekha Vani Daughter Supritha Spicy Picture Goes Viral

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేలా: హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని తల్లి సురేఖ వాణి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఆమె స్టార్ వారసుడి చిత్రంతో హీరోయిన్‌గా చేయబోతుందని కూడా టాక్ నడిచింది. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి.

 Actress Surekha Vani Daughter Supritha Spicy Picture Goes Viral

అతడితో డేటింగ్ చేస్తుందని: తెలుగు రాష్ట్రాల్లో సుప్రిత పేరు మారుమ్రోగిపోవడానికి ఆమె డేటింగ్ వ్యవహారాలు కూడా కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ అమ్మడు ఫలానా స్టార్ కిడ్‌తో లవ్‌లో ఉందని ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఫేమస్ యూట్యూబర్‌తో సుప్రిత ప్రేమలో ఉందని అంటున్నారు. అంతేకాదు, అతడినే సుప్రిత పెళ్లి కూడా చేసుకోబోతుందని తెలుస్తోంది.

 Actress Surekha Vani Daughter Supritha Spicy Picture Goes Viral

అందులో మాత్రం బిజీగానే: ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. సుప్రిత ఫేమస్ అవడానికి మాత్రం సోషల్ మీడియానే కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటూ వెళ్తోంది.

ఎక్కువగా అవే వదులుతూ: సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ విపరీతంగా రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. మొత్తంగా ఈ బ్యూటీ తన బోల్డు షోతో సోషల్ మీడియానే ఊపేస్తోంది. ఫలితంగా నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

 Actress Surekha Vani Daughter Supritha Spicy Picture Goes Viral

క్లీవేజ్ షోతో సుప్రీత ట్రీట్: కొంత కాలంగా డోసు పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న సుప్రిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె లేలేత ఎద అందాలు చూపరులను బాగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది ఫుల్ వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X