సురేఖ వాణి ఓవర్ డోస్ హాట్ షో: అలాంటి షర్ట్‌లో లోపలివి కనిపించేలా!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు హాట్ షో చేస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోన్నారు. అందరి అందరి దృష్టిలో పడడంతో పాటు ఆఫర్లను అందుకుంటోన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. చాలా కాలం క్రితమే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. ఇప్పటికీ తన రేంజ్‌కు తగ్గ చిత్రాలను చేస్తూ ముందుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సురేఖ వాణి ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

యాంకర్‌గా మొదలైన కెరీర్
నటిగా కెరీర్‌ను ప్రారంభించడానికి ముందే సురేఖ వాణి యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ఆమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పలు కార్యక్రమాలను కూడా చేసింది. ఈ క్రమంలోనే 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

సినిమాల్లోకి... బిజీ ఆర్టిస్టుగా
యాంకర్‌గా తెలుగులో యమ ఫేమస్ అయిపోయిన సురేఖ వాణికి సినిమా ఆఫర్లు కూడా భారీ స్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె 2005లో వచ్చిన 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి వరుసగా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది. తద్వారా సురేఖ నటిగానూ ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది.

భర్త మృతితో డిప్రెషన్‌లోకి
వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే భర్త సురేష్ తేజ ఆకస్మిక మరణంతో సురేఖ వాణికి జీవితంలో కోలుకోలేని షాక్ తగిలింది. ఈ దుర్ఘటన తర్వాత ఆమె చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి.. సినిమాలకు దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు సుప్రీత ఆమెను దాని నుంచి బయటకు వచ్చేలా చేసినట్లు స్వయంగా వెల్లడించింది.

కూతురితో రచ్చ.. మ్యారేజ్
ఈ మధ్య కాలంలో సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి యమ రచ్చ చేసేస్తోంది. వీళ్లిద్దరూ తరచూ ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో అదరగొట్టడం వంటివి చేస్తోన్నారు. ఈ క్రమంలోనే సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో సుప్రీత తన తల్లికి బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పి సెన్సేషన్ అయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్
ఏకకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ అస్సలు తీరక లేకుండా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోన్న సురేఖ వాణి.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లోనే హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ తన క్రేజ్‌ను కూడా రెట్టింపు చేసుకుంటోంది.

అప్పుడప్పుడూ అవి కూడా
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న సురేఖ వాణి.. తరచూ అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ఈ వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటి చెప్పుకుంటోంది. ఇలా తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ తెగ హైలైట్ అవుతోంది.

షార్ట్ డ్రెస్‌లో సురేఖ వాణి
సోషల్ మీడియాలో యమా సందడి చేస్తోన్న సురేఖ వాణి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి నిక్కరుతో పాటు ట్రాన్స్‌పరెంట్ షర్ట్ మాత్రమే ధరించింది. దీంతో ఆ చొక్కాలో నుంచి ఆమె లోపలి అందాలు కూడా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











