సురేఖ వాణి ఎద అందాల ఎక్స్‌పోజింగ్: ఈమె ఏజ్ ఏంటి? ఈ హాట్ షో ఏంటి?

ఒకప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు ఫేమస్ అవ్వాలంటే.. వాళ్ల నుంచి మ్యాజికల్ పెర్ఫార్మెన్స్‌లు వచ్చి ఉండాలి. అలా అయితేనే ప్రేక్షకులు వాళ్లను గుర్తుంచుకునే పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వల్ల ఎంతో మంది నటీమణులు హైలైట్ అవుతోన్నారు. అందులో సీనియర్ ఆర్టిస్టు సురేఖ వాణి ఒకరు. సినిమాల వల్ల ఈమె ఎంత ఫేమస్ అయిందో.. ఇంటర్నెట్ వల్ల అంతకు మించి పాపులర్ అయింది. దీంతో మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా సురేఖ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

పెళ్లి తర్వాతనే మొదలైంది : సురేఖ వాణి ముందుగా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా కెరీర్ కొనసాగుతోన్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ఆమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పలు కార్యక్రమాలను నడిపించింది. ఈ క్రమంలోనే 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

Actress Surekha Vani

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక : యాంకర్‌గా ఫేమస్ అయిన సురేఖ వాణికి సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. భర్త కూడా సహకరించడంతో ఆమె 2005లో వచ్చిన 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే సినిమాతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత నుంచి వరుసగా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి.. క్రేజ్‌ను కూడా సొంతం చేసుకుంది. తద్వారా సురేఖ యమ పాపులర్ అయింది.

Actress Surekha Vani

భర్త మృతి.. కోలుకుందిగా : క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన సురేఖ వాణి ఏకధాటిగా సినిమాలు చేస్తూ వచ్చింది. అప్పుడే ఆమె భర్త సురేష్ తేజ ఆకస్మిక మృతితో జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దుర్ఘటన తర్వాత ఆమె చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి.. సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు సుప్రీత ఆమెకు బాసటగా నిలిచి.. త్వరగా దీని నుంచి కోలుకునేలా చేసిందట.

రచ్చ చేస్తూ... రెండో పెళ్లి ; గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు చేయకున్నా.. సురేఖ వాణి ఈ మధ్య తన వ్యవహార శైలితో హైలైట్ అవుతోంది. ముఖ్యంగా కూతురితో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపించింది. ఇక, ఓ ఇంటర్వ్యూలో సుప్రీత తన తల్లికి బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పింది.

సోషల్ మీడియాలో బిజీగా: గతంలో స్పీడుగా.. ఈ మధ్య కాస్త తక్కువగా సినిమాలు చేస్తోన్న సురేఖ వాణి.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లోనే హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన క్రేజ్‌ను కూడా రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

Actress Surekha Vani

గ్లామర్ ట్రీట్‌లో తగ్గట్లేదు: చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోన్న సురేఖ వాణి.. తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు క్రమం తప్పుకుండా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ఈ వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చెప్తోంది. ఇలా తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

బర్త్‌డే పార్టీలో సురేఖ కేక
సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న సురేఖ వాణి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇక దానిలో ఆమె తన బర్త్‌డేను భర్త ఫొటో ముందుర స్పెషల్‌గా జరుపుకుంది. మరో దానిలో అయితే హాట్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ నైట్ పార్టీ చేసుకుంటోంది. ఇందులో ఆమె ఎద భాగం హైలైట్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలు ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X