ఎవ్వరూ ఊహించని ఫోటో.. బికినీలో దడపుట్టించేసింది..కాకరేపిన అలియా భట్

ఉత్తరాది భామలు అందాల ఆరబోతలో ఎంత ముందుంటారో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో అందాలను ప్రదర్శించడం ఆనవాయితి. ప్రతీ సినిమాలో రొమాంటిక్స్ సీన్స్ , లిప్ లాక్స్ అన్నీ కామన్. అలాంటిది తెరపైనే అలా రెచ్చిపోయే హీరోయిన్స్ సోషల్ మీడియాను వదులుతారా?. అయితే కొందరు మాత్రం అందాల ఆరబోతకు దూరంగా ఉంటారు. ఇంకొందరు హీరోయిన్లు విచ్చలవిడిగా అందాలను ప్రదర్శిస్తుంటారు. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే అలియా భట్ ఇప్పుడు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

నటనకు ప్రాధాన్యం..

నటనకు ప్రాధాన్యం..

బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ అలియా భట్ నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడీ బ్యూటీ డేట్స్ పట్టుకోవాలన్నా ఎవరి తరమూ కాదు. అంతలా బిజీ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకే అతి కష్టం మీద డేట్స్‌ను సర్దుబాటు చేస్తూ వస్తోంది.

పెళ్లి కూడా?..

పెళ్లి కూడా?..

గతేడాది కరోనా వైరస్, లాక్డౌన్ వంటివి రాకపోయి ఉంటే.. అలియా భట్ పెళ్లి కూడా జరిగేదని తెలుస్తోంది. ఆ మధ్య రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ.. కరోనా వల్ల ఈ ఏడాది పెళ్లి వాయిదా పడిందంటూ ఆ మధ్య చెప్పుకొచ్చాడు. లేదంటే ఈ ప్రేమ బంధం కాస్త మూడు ముళ్ల బంధంగా మారిపోయి ఉండేది.

 సోషల్ మీడియాలో అలా..

సోషల్ మీడియాలో అలా..

అలియా భట్ సోషల్ మీడియాలో బాగానే సందడి చేస్తుంటుంది. అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తుంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అలియా సమాధానాలు చెబుతూ ఉంటుంది. అంతే కాకుండా అదిరిపోయే ఫోటోలతో నెటింట్లో సెగలు పుట్టిస్తుంది.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

అయితే కాసేపటి క్రితం అలియా భట్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో రెండు ముక్కల డ్రెస్‌ను ధరించింది. బీచ్‌లో అలా బికినీలో అందాలను ఆరబోయడంతో అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అలియా బికినీ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోన్నాయి. ఆర్ఆర్ఆర్‌లో సీత పాత్రలో అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X