సమంత కోసం బన్నీ.. ఆహా అనేలా పిక్స్ వైరల్

సమంత ఆహా యాప్ కోసం హోస్ట్‌గా మారింది. షో అంతగా క్లిక్ కాకపోయినా కూడా వచ్చే గెస్ట్‌ల లిస్ట్ మాత్రం కళ్లు చెదిరేలా ఉంటున్నాయి. మొదటి ఎపిసోడ్‌లోనే విజయ్ దేవరకొండ లాంటి యూత్ ఐకాన్‌ను తీసుకొచ్చారు. ఆ తరువాత నాగ్ అశ్విన్ రానాలను పట్టుకొచ్చారు. రానా తన ఆరోగ్య సమస్యల గురించి మొదటి సారిగా నోరు విప్పాడు. అలా సెలెబ్రిటీలు కొత్త విషయాలను బయటకు చెబుతుండటంతో షో బాగానే క్లిక్ అవుతోంది.

Allu Arjun In Samantha Akkineni Sam jam Show

అలా చిరంజీవిని గెస్ట్‌గా పిలిచారని బయటకు రావడం, సెట్ బయట తీసిన పిక్స్, సమంతతో జాలీగా ముచ్చట్లు పెడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ ఎపిసోడ్ మాత్రం ఇంకా టెలీకాస్ట్ కాలేదు. అలా చిరు ఎపిసోడ్ కోసం అందరూ ఎదురుచూస్తుండగా.. తాజాగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. సమంతతో కలిసి సరదాగా ముచ్చట్లు పెడుతున్న ఫోటోలు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

Allu Arjun In Samantha Akkineni Sam jam Show

సమంత ఆహా కోసం చేస్తోన్న సామ్ జామ్ షోలో.. బన్నీ స్పెషల్ గెస్ట్‌గా రానున్నాడు. ఆల్రెడీ తమన్నా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో బాగానే వైరల్ అవుతోంది. ఎపిసోడ కూడా నేడు విడుదలైంది. అయితే బన్నీ పాల్గొన్న ఎపిసోడ్‌కు సంబంధించిన ఎపిసోడ్, ప్రోమోలు ఎప్పుడు వస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం సమంత బన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X